మ్యాజిక్
మ్యాజిక్ 2024లో విడుదలకానున్న మ్యూజికల్ డ్రామా సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.[2] సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు.[3][4]
మ్యాజిక్ | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ తిన్ననూరి |
రచన | గౌతమ్ తిన్ననూరి |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | గిరీష్ గంగాధరన్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | అనిరుధ్ రవిచందర్[1] |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 27 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- సారా అర్జున్
సాంకేతిక నిపుణులు
మార్చు- ప్రొడక్షన్: అవినాష్ కొల్లా
- కాస్ట్యూమ్ డిజైనర్: కోన నీరజ
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (16 October 2024). "విజయ్ దేవరకొండ సినిమా కంటే ముందు చిన్న సినిమా తీసుకొస్తున్న డైరెక్టర్." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (29 January 2024). "గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మ్యూజికల్ లవ్ స్టోరీ మూవీ." Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ A. B. P. Desam (17 October 2024). "డిసెంబర్‌లో 'మ్యాజిక్' చేయనున్న గౌతం - 'దేవర' తర్వాత అనిరుధ్ తెలుగు సినిమా!". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.
- ↑ Chitrajyothy (16 October 2024). "'మ్యాజిక్' రిలీజ్ ఎప్పుడో.. సితార చెప్పేసింది". Archived from the original on 14 December 2024. Retrieved 14 December 2024.