గౌతమ్ తిన్ననూరి

తెలుగు సినీ రచయిత, దర్శకుడు

గౌతమ్ తిన్ననూరి, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. హిందీలో కూడా ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.[1][2][3]

గౌతమ్ తిన్ననూరి
జననం
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం

గౌతమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో జన్మించాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత ఇతర వివరాలు
2017 మల్లి రావా Yes Yes తెలుగు
2019 జెర్సీ Yes Yes తెలుగు
2022 జెర్సీ Yes Yes హిందీ సినిమా
2024 మ్యాజిక్ Yes Yes తెలుగు

అవార్డులు, నామినేషన్లు

మార్చు
సినిమా సంవత్సరం అవార్డు విభాగం ఫలితం మూలాలు
జెర్సీ 2020 క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు గెలుపు [4]
2021 జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - తెలుగు గెలుపు [5]
2021 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ దర్శకుడు - తెలుగు ప్రతిపాదించబడింది [6][7]

మూలాలు

మార్చు
  1. "Gowtham Tinnanuri". TimesofIndia (in ఇంగ్లీష్).
  2. "Gowtham". Latestly (in ఇంగ్లీష్).
  3. "Shahid Kapoor to star in Hindi remake of Nani-starrer 'Jersey'". The New Indian Express. 14 October 2019. Retrieved 2022-07-28.[permanent dead link]
  4. "Critics' Choice Film Awards 2020: Complete winners list". The Indian Express. 28 March 2020. Retrieved 2022-07-28.
  5. "67th National Film Awards: Complete list of winners". The Hindu. 2021-03-22. ISSN 0971-751X. Retrieved 2022-07-28.{{cite news}}: CS1 maint: url-status (link)
  6. "The ninth South Indian International Movie Awards Nominations for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-08-28. Retrieved 2022-07-28.
  7. "The 9th South Indian International Movie Awards Nominations for 2019". South Indian International Movie Awards. Archived from the original on 2021-08-28. Retrieved 2022-07-28.

బయటి లింకులు

మార్చు