యమకింకరుడు

తారాగణం : చిరంజీవి, రాధిక, కైకాల సత్యనారాయణ, శరత్ బాబు
పాటల రచన : వేటూరి
గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, జేసుదాస్
సంగీతం : జే. వి. రాఘవులు
నిర్మాణం : అల్లు అరవింద్
సంవత్సరం : 1982

పాటలు :
1. కంటికి నువ్వే దీపం
2. కంటికి నువ్వే దీపం
3. మాట మాట చిన్న మాట
4. ఓయ్ మ ఓయ్మ ఓయ్మ
5. థీమ్ సాంగ్

వనరులు : యమకింకరుడు