గీతా ఆర్ట్స్ (Geetha Arts) సినీ నిర్మాణ సంస్థ, చిత్ర పంపిణీదారులు. దీని అధిపతి సుప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమారుడైన అల్లు అరవింద్.

గీతా ఆర్ట్స్ అధిపతి అల్లు అరవింద్

పేరు వెనుక చరిత్ర సవరించు

తన సినిమా సంస్థకు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్న సమయంలో అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్‌ పేరును సూచించాడు. 'ప్రయత్నం మనది, రిజల్ట్ మన చేతిలో లేదు' అనే మాటను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే 'నిర్మాతగా నీ ప్రయత్నం నువ్వు చేయడమే తప్ప, రిజల్ట్‌ మన చేతిలో ఉండదు' అన్న విధంగా సంస్థకు గీతాఆర్ట్స్ అని పెడదాం అన్నాడు. 1974లో దాసరి నారాయణరావు దర్శకత్వం ‘బంట్రోతు భార్య’ అనే సినిమాలో ఈ సంస్థ ప్రారంభమయింది. మొదటి సినిమానే కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది.[1]

నిర్మించిన సినిమాలు సవరించు

పంపిణీచేసిన సినిమాలు సవరించు

ఇతర కార్యక్రమాలు సవరించు

బయటి లింకులు సవరించు


మూలాలు సవరించు

  1. telugu, NT News (2022-12-08). "Geeta Arts | గీతా ఆర్ట్స్ సంస్థకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-08.