యమలవ్ 1995లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. కృష్ణచైతన్య పిక్చర్స్ బ్యానర్‌పై జి.రామచంద్రారెడ్డి, జి.రమేష్‌లు నిర్మించిన ఈ చిత్రానికి 1994లో తమిళభాషలో వెలువడిన రసిగన్ సినిమా మూలం.

యమలవ్
(1995 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎస్.ఎ.చంద్రశేఖర్
నిర్మాణం జి.రామచంద్రారెడ్డి, జి.రమేష్
తారాగణం విజయ్,
సంఘవి,
శ్రీవిద్య
నిర్మాణ సంస్థ కృష్ణచైతన్య పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."లవ్ మామ"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సింధు 
2."ఆటో రాణి"వెన్నెలకంటిమనో, రాధిక 
3."బాంబే సిటీ"వెన్నెలకంటిమనో, రాధిక 
4."చల్లని జల్లులు"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత 
5."తప్పుకోకు చెల్లెమ్మ"వెన్నెలకంటిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=యమలవ్&oldid=3717820" నుండి వెలికితీశారు