నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషను నుండి కడప జిల్లాకు చెందిన యర్రగుంట్ల రైల్వే స్టేషను ప్రాంతాలను కలుపుతుంది.[1] ఇంకా, ఈ విభాగం నంద్యాల వద్ద నల్లపాడు-నంద్యాల విభాగంతో కలుస్తుంది. ఇది గుంటూరు రైల్వే డివిజన్లో ఉన్న నంద్యాల రైల్వే స్టేషను మినహా, దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంతకల్లు రైల్వే డివిజను ద్వారా నిర్వహించ బడుతుంది.[2][3]
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | ఆపరేషనల్ | ||
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ | ||
చివరిస్థానం | నంద్యాల యర్రగుంట్ల జంక్షన్ | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | ఆగష్టు 23, 2016 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | సౌత్ సెంట్రల్ రైల్వే | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 123 కి.మీ. (76 మై.) | ||
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ | ||
|
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ప్రాజెక్ట్
మార్చుఈ రైల్వే విభాగాన్ని 1996 సం.లో మంజూరు చేశారు, 2016 ఆగస్టు 23న ఆరంభించారు. ఇది రూ.9.67 బిలియన్ల ఖర్చుతో పూర్తయింది. నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము మొత్తం 123 కి.మీ. పొడవు (76 మైళ్ళు) కలిగి ఉంది.[4] ఈ మార్గములో బనగానపల్లె,కోయిలకుంట్ల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రధాన పట్టణములు. [1]
సేవలు
మార్చుప్రస్తుతం ప్రజల సేవల కోరకు.నంద్యాల-రేణిగుంట మధ్య ఒక డెము, [5] గుంటూరు-తిరుపతి మధ్య ఒక ఎక్స్ప్రెస్, ధర్మవరం-మచిలీపట్నం మధ్య ఒక ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి
చిత్రమాలిక
మార్చు-
రైలు స్టేషన్ సైన్ బోర్డు
-
జమ్మలమడుగు రైల్వే స్టేషను (ఎంట్రన్స్) ప్రవేశద్వారం
-
కడప రైల్వే స్టేషను వద్ద కడప-నంద్యల డిఈఎంయు
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Nandyal-Yerranguntla rail line commissioned". The Hindu (in Indian English). 24 August 2016. Retrieved 24 August 2016.
- ↑ "Map of Nallapadu". India Rail Info. Archived from the original on 2 జూలై 2013. Retrieved 24 August 2016.
- ↑ "Map of Yerranguntla". India Rail Info. Archived from the original on 26 ఆగస్టు 2016. Retrieved 4 March 2016.
- ↑ "Nandyal Kadapa passenger flagged off". The Hans India. Retrieved 24 August 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-16. Retrieved 2018-05-14.