యర్రగుడిపాడు
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
యర్రగుడిపాడు , ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
యర్రగుడిపాడు | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°36′3.35″N 79°55′13.76″E / 15.6009306°N 79.9204889°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | సంతనూతలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523226 |
మంచినీటి సౌకర్యం
మార్చు- యెర్రగుడిపాడు గ్రామంలో గ్రామస్థులు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న తరుణంలో గ్రామస్థులైన శ్రీ రామిశెట్టి వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ దంపతులు, తమ స్వంతనిధులతో, గ్రామంలో, ఒక శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటుచేసి, 2014, మార్చి-18, మంగళవారం నాడు ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలందరికీ, ఉచితంగా మంచినీటిని అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |