యర్రపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండల గ్రామం
యర్రపాలెం ప్రకాశం జిల్లా లోనిపుల్లలచెరువు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
యర్రపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°5′36.384″N 79°24′19.332″E / 16.09344000°N 79.40537000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | పుల్లలచెరువు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
ఈ గ్రామంలోని శ్రీ అన్నంగి మన్నెయ్య, ఆదిలక్ష్మి దంపతులు నిరుపేదలు. వీరు గొర్రెలను మేపుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమారుడు అంజిబాబు, కారంపూడిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వదువుచున్నాడు. ఇతడు చదరంగం ఆటలో ప్రతిభ చూపించుచున్నాడు. స్థానిక, జోనల్ స్థాయిలలో తన సత్తా చాటి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనాడు. 2014, జనవరి-19,20 తేదీలలో మెదక్ జిల్లా కొండాపురంలో నిర్వహించిన పోటీలలో రాష్ట్రంలో ఉన్న 392 గురుకుల పాఠశాలల నుండి 192 మంది విద్యార్థులు పాల్గొన్న పోటీలలో ఇతడు విజయకేతనం ఎగురవేశాడు.
మూలాలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |