యుద్ధం (2014 సినిమా)
యుద్ధం 2014, మార్చి 14న విడుదలైన తెలుగు చలన చిత్రం. భారతి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్, యామీ గౌతమ్, శ్రీహరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]
యుద్ధం | |
---|---|
దర్శకత్వం | భారతి గణేష్ |
నిర్మాత | నట్టికుమార్ |
తారాగణం | తరుణ్, యామీ గౌతమ్, శ్రీహరి |
ఛాయాగ్రహణం | జశ్వంత్ |
సంగీతం | చక్రి |
పంపిణీదారు | విశాఖ టాకీస్ |
విడుదల తేదీ | 2014 మార్చి 14 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: భారతి గణేష్
- నిర్మాత: నట్టికుమార్
- సంగీతం: చక్రి
- ఛాయాగ్రహణం: జశ్వంత్
- పంపిణీదారు: విశాఖ టాకీస్
పాటలుసవరించు
- అతడొక సైన్యం - నోయిల్, శ్రావణ భార్గవి
- అంతేందుకు నువ్వు - సింహ, సుదీక్ష కటియాల
- ఏమైంది డార్లింగ్ - రేవంత్, సాహితి గాలిదేవర
- చిచ్చు పెడుతోంది - చక్రి, ఆదర్శిని
- లవర్ బాయ్ - వాసు, సురభి శ్రావణి