రంగూన్ రౌడీ (సినిమా)

రంగూన్ రౌడీ 1979లో విడుదలైన్ తెలుగు చిత్రం. దాసరి నారాయణ రావుదర్శకత్వం వహించాడు. విజయ మాధవి పిక్చర్స్ క్రింద వడ్డే శోభనాద్రి నిర్మించాడు. ఈ చిత్రాన్ని వడ్డే కిషోర్ సమర్పించాడు. సావిత్రి, కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, దీప ప్రధాన పాత్రల్లో నటించారు. జె.వి.రాఘవులు సంగీతం అందించాడు. ఇది కృష్ణరాజు 100 వ చిత్రం. బర్మాలో చిత్రీకరించిన మొదటి భారతీయ చిత్రం ఇది.

రంగూన్ రౌడీ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం వడ్డే శోభనాద్రి
తారాగణం కృష్ణంరాజు ,
జయప్రద
భాష తెలుగు

నటవర్గం సవరించు

సాంకేతిక వర్గం సవరించు

బయటి లింకులు సవరించు