రంజాన్ ఖాన్
మున్నా మాస్టర్ గా ప్రసిద్ధి చెందిన రంజాన్ ఖాన్, భారతీయ గాయకుడు, సామాజిక కార్యకర్త. అతను భజనలు పాడతాడు. ఆవులను సంరక్షిస్తారు.[1][2] అతను రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా చెందినవాడు. కళలకు అతను చేసిన కృషికి గాను 2020లో భారతదేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించబడ్డారు.[3]
రంజాన్ ఖాన్ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | మున్నా మాస్టర్ |
పౌరసత్వం | భారతదేశం |
వృత్తి | భారతీయ గాయకుడు, సమాజ సేవకుడు |
Notable work(s) | శ్రీ శ్యాం సురభి వందన |
పిల్లలు | ఫిరోజ్ ఖాన్ (కుమారుడు) |
పురస్కారాలు | పద్మశ్రీ(2020) |
జీవితం
మార్చుతన కుమారుడు ఫిరోజ్ ఖాన్ ను 2019 నవంబర్లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడంపై వివాదం చెలరేగిన తరువాత ఖాన్ ఆవులు, కృష్ణ-భక్తి పట్ల తన అంకితభావంతో వెలుగులోకి వచ్చాడు. అతను సంస్కృత భాష శాస్త్రి డిగ్రీని కలిగి ఉన్నాడు.[4] అతను శ్రీ శ్యామ్ సురభీ వందన అనే పుస్తకాన్ని రచించాడు.[5]
అవార్డులు, గుర్తింపు
మార్చు- పద్మశ్రీ, 2020
మూలాలు
మార్చు- ↑ "Credit goes to 'gau mata' for my Padma Shri: Bhajan singer Munna master". Zee Business. January 27, 2020.
- ↑ "जानें- कौन हैं गोसेवा करने वाले मुन्ना मास्टर जिन्हें मिलेगा पद्मश्री". Aaj Tak. January 26, 2020.
- ↑ "I owe the coveted award to gau seva: Padma Shri awardee Ramzan Khan". Outlook. January 27, 2020.
- ↑ Bhura, Sneha (30 Nov 2019). "Rights and rituals". The Week. Retrieved 2020-04-14.
- ↑ "BHU में संस्कृत प्रोफेसर फिरोज खान को झेलना पड़ा था भारी विरोध, उनके पिता को भी पद्म श्री सम्मान" (in హిందీ). Jansatta. January 26, 2020.