జైపూర్ జిల్లా
రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో జైపూర్ జిల్లా ఒకటి. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ నగరం. ఈ జిల్లాలోనే ఉంది. దేశంలో జైపూర్ జిల్లా జనసంఖ్యాపరంగా 10వ స్థానంలో ఉంది.[3]
జైపూర్ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
జైపూర్ జిల్లా
Jaipur District | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | రాజస్థాన్ |
డివిజను | జయపూర్ డివిజన్ |
ముఖ్య పట్టణం | జయపూర్ |
మండలాలు | [1] |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | [2] |
విస్తీర్ణం | |
• మొత్తం | 11,152 కి.మీ2 (4,306 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 66,63,971 |
• జనసాంద్రత | 600/కి.మీ2 (1,500/చ. మై.) |
ప్రధాన రహదార్లు | జాతీయ రహదారి 11 (NH-11), జాతీయ రహదారి 8 (NH-8) |
అక్షాంశ రేఖాంశాలు | 26°55′34″N 75°49′25″E / 26.926°N 75.8235°E |
సగటు వార్షిక వర్షపాతం | 459.8 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
భౌగోళికం
మార్చుజైపూర్ జిల్లా వైశాల్యం 11,152 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో సికార్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో ఆల్వార్ జిల్లా, తూర్పు సరిహద్దులో దౌస జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సవై మధోపూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో టోంక్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో అజ్మీర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో నగౌర్ జిల్లా ఉన్నాయి.
విభాగాలు
మార్చురాజస్థాన్ రాష్ట్ర రాజధాని కార్యాలయాలు, జైపూర్ శాసనసభ జైపూర్ నగరంలో ఉన్నాయి. జైపూర్ జిల్లాలో 13 సబ్ డివిజన్లు, 13 పంచాయితీ సముతులు, తాలూకాలు 13, గ్రామాలు 2369, గ్రామ పంచాయితీలు 489, నగరపాలికలు 10 మహా నగర నిగమ్ 1 ఉన్నాయి.
- జైపూర్
- అంబర్
- బాసీ
- చక్సు
- చొము
- మౌజ్మబద్
- జంవ రామ్
- ఫగి
- ఫులెర
- కోట్పుట్లీ
- సంగనేర్
- షాపురా
- విరత్నగర్
పంచాయితీ సముతులు (బ్లాక్స్)
మార్చు- అంబర్
- బాసీ
- చక్సు
- గొవింద్గర్హ్
- డుడు
- ఝంవరామ్
- ఫగి
- సాంబార్,
- ఝొత్వర
- కోట్పుట్లీ
- షాపురా
- సంగనేర్
- విరత్నగర్
తాలుకాలు
మార్చు- అంబర్
- బాసీ
- హక్సు
- హొము
- డుడు
- జంవరామ్
- ఫగి
- సాంబార్
- జైపూర్
- కోట్పుట్లీ
- షాపురా
- సంగనేర్
- విరత్నగఢ్
జనాభా
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% p.a. |
1901 | 9,44,116 | — |
1911 | 8,89,399 | −0.60% |
1921 | 7,29,878 | −1.96% |
1931 | 8,13,631 | +1.09% |
1941 | 9,26,153 | +1.30% |
1951 | 11,86,745 | +2.51% |
1961 | 15,08,009 | +2.42% |
1971 | 19,93,463 | +2.83% |
1981 | 28,02,414 | +3.46% |
1991 | 38,87,895 | +3.33% |
2001 | 52,51,071 | +3.05% |
2011 | 66,26,178 | +2.35% |
source:[4] |
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గణాంకాలు జిల్లా గణాంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 6,663,971, [3] |
ఇది దాదాపు. | లిబ్యా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | వాషింగ్టన్ నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 10 వ స్థానంలో ఉంది.[3] |
1 చ.కి.మీ జనసాంద్రత. | 598 .[3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.91%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 909:1000 [3] |
జాతీయ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 76.44%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మతాలు వివరాలు
వాతావరణ పట్టిక
మార్చుశీతోష్ణస్థితి డేటా - Jaipur | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30 (86) |
32 (90) |
40 (104) |
43 (109) |
45 (113) |
43 (109) |
45 (113) |
39 (102) |
39 (102) |
38 (100) |
37 (99) |
32 (90) |
45 (113) |
సగటు అధిక °C (°F) | 23 (73) |
26 (79) |
32 (90) |
37 (99) |
40 (104) |
40 (104) |
34 (93) |
32 (90) |
33 (91) |
33 (91) |
29 (84) |
24 (75) |
32 (89) |
సగటు అల్ప °C (°F) | 8 (46) |
11 (52) |
16 (61) |
21 (70) |
25 (77) |
27 (81) |
26 (79) |
24 (75) |
23 (73) |
19 (66) |
13 (55) |
9 (48) |
19 (65) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1 (34) |
0 (32) |
5 (41) |
12 (54) |
17 (63) |
21 (70) |
16 (61) |
20 (68) |
19 (66) |
10 (50) |
6 (43) |
3 (37) |
0 (32) |
సగటు అవపాతం mm (inches) | 8 (0.3) |
12 (0.5) |
6 (0.2) |
4 (0.2) |
16 (0.6) |
66 (2.6) |
216 (8.5) |
231 (9.1) |
80 (3.1) |
23 (0.9) |
3 (0.1) |
3 (0.1) |
668 (26.2) |
Source: BBC Weather |
సరిహద్దులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Parliamentary Constituencies of Rajasthan" (PDF). 164.100.9.199/home.html. 2012. Archived from the original (PDF) on 16 జూన్ 2013. Retrieved 28 Feb 2012.
- ↑ "Assembly Constituencies of Jaipur district" (PDF). gisserver1.nic.in/. 2012. Retrieved 2012-02-23.[permanent dead link]
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Decadal Variation In Population Since 1901
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Libya 6,597,960
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Washington 6,724,540