రక్తాభిషేకం
రక్తాభిషేకం అదే పేరుతో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా 1988 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. నందమూరి బాలకృష్ణ, రాధా నటించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1988 డిసెంబరు 9 న విడుదలైంది.[1][2][3] ఈ చిత్రాన్ని తమిళంలోకి రత్తాభిషేగం అనే పేరుతో అనువదించారు.[4]
రక్తాభిషేకం (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామి రెడ్డి |
---|---|
నిర్మాణం | కెసి రెడ్డి |
కథ | యండమూరి వీరేంద్రనాథ్ |
చిత్రానువాదం | ఎ. కోదండరామి రెడ్డి |
తారాగణం | బాలకృష్ణ, రాధ , శరత్ బాబు కైకాల సత్యనారాయణ రంగనాథ్ జె.వి. సోమయాజులు |
సంగీతం | ఇళయరాజా |
నృత్యాలు | శివ శంకర్ తార రఘురామ్ |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | ఎన్.సుధాకరరెడ్డి |
కళ | శ్రీనివాస రాజు |
నిర్మాణ సంస్థ | రాజీవ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కళ: శ్రీనివాస రాజు
- నృత్యాలు: శివ శంకర్, తార, రఘురామ్
- పోరాటాలు: విజయన్
- సంభాషణలు: జంధ్యాల
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, మనో, పి. సుశీల, చిత్ర, ఎస్పీ శైలజ
- కథ: యండమూరి వీరేంద్రనాథ్
- సంగీతం: ఇలైయరాజా
- కూర్పు: డి.వెంకటరత్నం
- ఛాయాగ్రహణం: ఎన్.సుధాకర్ రెడ్డి
- నిర్మాత: కెసి రెడ్డి
- చిత్రానువాదం - దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
పాటలు
మార్చువేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు ఇళయరాజా సంగీతం సమకూర్చాడు. అన్ని పాటలు హిట్ ట్రాక్‌లు. ఎకో మ్యూజిక్ కంపెనీ పాటలను విడుదల చేసింది.
సం. | పాట | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "బందరు చిన్నదానా" | మనో, కె.ఎస్.చిత్ర | 4:46 |
2. | "సరిగంగ" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర | 4:22 |
3. | "చేయేచేయే" | మనో, ఎస్.పి.శైలజ | 5:57 |
4. | "లవ్వంటే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | 4:25 |
5. | "కన్హారే" | చిత్ర | 4:38 |
6. | "జతకట్ట" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ | 4:44 |
మొత్తం నిడివి: | 28:52 |
మూలాలు
మార్చు- ↑ "Heading". Chithr.co. Archived from the original on 2016-03-05. Retrieved 2020-08-10.
- ↑ "Heading-2". gomolo. Archived from the original on 2021-01-19. Retrieved 2020-08-10.
- ↑ "Raktabhishekam film info".
- ↑ "1".