రక్షకుడు 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో విడుదలైన తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. నాగార్జున, సుస్మితా సేన్ ఇందులో ప్రధాన పాత్రధారులు.

రక్షకుడు
దర్శకత్వంప్రవీణ్ గాంధీ
నిర్మాతK. T. Kunjumon
Francis Joseph
స్క్రీన్ ప్లేప్రవీణ్ గాంధీ
కథకె. టి. కుంజుమోన్
నటులుఅక్కినేని నాగార్జున
సుస్మితా సేన్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
ఛాయాగ్రహణంఅజయ్ విన్సెంట్
కూర్పుబి. లెనిన్
వి. టి. విజయన్
నిర్మాణ సంస్థ
కుంజుమోన్ స్టూడియోస్
పంపిణీదారుజెంటిల్మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
జె. ఆర్. ఎస్. కంబైన్స్
విడుదల
30 అక్టోబరు 1997 (1997-10-30)
నిడివి
154 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు
ఖర్చుINR18 కోట్లు (equivalent to in )

తారాగణంసవరించు

 • అజయ్ గా నాగార్జున
 • సుస్మితా సేన్
 • అజయ్ తండ్రి గా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
 • గిరీష్ కర్నాడ్

పాటలుసవరించు

గాయకులు
యస్. పి. బాలసుబ్రహ్మణ్యం, అనుపమ, హరిహరన్, హరిణి[1]
సంగీతం
ఏ.ఆర్.రెహ్మాన్
 1. సోనియా సోనియా
 2. చందురుని తాకినది
 3. ప్రేమే నా గమ్యమన్నా
 4. నిన్నే నిన్నే వలచినది
 5. మెర్క్యురి పూలు మాడర్న్
 6. కలవా కన్నె కలవా శిలవా
 7. బాంబే మడ్రాస్ డెల్లి
 8. లక్కి లక్కి లక్కి లక్కి


మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రక్షకుడు&oldid=2209716" నుండి వెలికితీశారు