రణధీర్ కపూర్
రణధీర్ కపూర్ భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత, దర్శకుడు. ఆయన హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ మనవడు.
రణధీర్ కపూర్ | |
---|---|
జననం | రణధీర్ రాజ్ కపూర్ 1947 ఫిబ్రవరి 15[1] |
జాతీయత | భారతదేశం |
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1955–1971 (బాల నటుడిగా) 1971– ప్రస్తుతం (నటుడిగా) |
జీవిత భాగస్వామి | |
పిల్లలు |
|
తల్లిదండ్రులు | రాజ్ కపూర్ (నాన్న) కృష్ణ కపూర్ (అమ్మ) |
కుటుంబం | కపూర్ కుటుంబం |
జీవిత విషయాలు
మార్చురణధీర్ కపూర్ 1947, ఫిబ్రవరి 15న ముంబైలో రాజ్ కపూర్, కృష్ణ మల్హోత్రా దంపతులకు జన్మించాడు. హిందీ నటుడు రాజ్ కపూర్‌కి పెద్ద కుమారుడు రణ్‌ధీర్ కపూర్. ఆయన సోదరులు రిషి కపూర్, రాజీవ్ కపూర్ హిందీ సినిమా నటులు. రణ్‌ధీర్‌కు భార్య బబిత, ఇద్దరు కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఉన్నారు. ఆయన భార్య బబితతో 1988లో విడాకులు తీసుకొని మళ్ళీ 2007లో ఒకటయ్యారు.
సినీ జీవితం
మార్చురణ్ధీర్ కపూర్ బాలనటుడిగా `శ్రీ 420`, `దో ఉస్తాద్` చిత్రాల్లో నటించాడు. 1971లో 'కల్ ఆజ్ ఔర్ కల్` సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1955 | `శ్రీ 420 | బాల నటుడిగా | బాల నటుడిగా తొలి చిత్రం |
1959 | దో ఉస్తాద్ | మాస్టర్ డాబు | |
1971 | 'కల్ ఆజ్ ఔర్ కల్` | రాజేష్ కపూర్ | హీరోగా [2] |
1972 | రాంపూర్ కా లక్ష్మణ్ | లక్ష్మణ్ | |
1972 | జీత్ | రతన్ | |
1972 | జవానీ దివాని | విజయ్ ఆనంద్ | |
1973 | రిక్షావాలా | ||
1974 | హంరహి | ||
1974 | హత్ కి సఫాయి | ||
1974 | దిల్ దీవానా | ||
1975 | పొంగా పండిట్ | భగవతి ప్రసాద్ పాండే \ ప్రేమ్ | |
1975 | లఫంగే | గోపాల్ / సాధూ | |
1975 | ధఫా 302 | ||
1975 | ధరమ్ కరమ్ | ధరమ్ | |
1976 | ఖలీఫా | ||
1976 | జన్నీ ఔర్ జానీ | ||
1976 | భళా మానస్ | ||
1976 | ఆజ్ కా మహాత్మా | రణధీర్ | |
1976 | భన్వార్ | ధరమ్ | అనూప్ |
1976 | పంచోద్ మేరా నామ్ | హరమ్ జాదే | |
1976 | మజ్దూర్ జిందాబాద్ | ||
1976 | చాచా భాతిజ | సుందర్ | |
1977 | మామ భాంజా | ||
1978 | కాస్మె వాదే | రవి వర్మ | |
1978 | హీరాలాల్ పన్నాలాల్ | పన్నాలాల్ | |
1978 | చోర్ కె ఘర్ చోర్ | ||
1978 | భక్తి మె శక్తి | ||
1978 | ఆఖ్రి డాకు | ||
1979 | దొంగి | ఆనంద్ | |
1981 | బివి ఓ బివి | చంద్ర మోహన్ | |
1981 | హర్జయీ | అజయ్ నాథ్ | |
1981 | జమానే కో దీఖానా హై | రమేష్ నంద అతిథి పాత్రలో | |
1982 | సవాల్ | విక్రమ్ | |
1983 | పుకార్ | శేఖర్ | |
1982 | జానే జానా | ||
1983 | హమ్సే నా జీతా కోయి | కిషన్ సింగ్ | |
1985 | రామ్ తేరి గంగ మైలి | ||
1987 | ఖజానా | రొమెలా | |
1999 | మదర్ | కుమార్ సిన్హా | |
2003 | అర్మాన్ | గుల్షాన్ కపూర్ | |
2010 | హౌజ్‌ఫుల్ | కిషోర్ సంతని | |
2010 | ఆక్షన్ రిప్లయ్ | ప్రొఫెసర్ ఆంథోనీ | |
2012 | హౌజ్‌ఫుల్ 2 | డాబూ | |
2013 | రామయ్యా వస్తావయ్యా | సిద్ధార్థ్, రామ్ తండ్రిగా | |
దేశీ మేజిక్ (రిలీజ్ కావాల్సి ఉంది) | అశోక్ సెక్సనా, సోనియా తండ్రిగా | ||
2014 | సూపర్ నాని | మిస్టర్ భాటియా |
నిర్మించిన చిత్రాలు
మార్చు- హెన్నా (1991)
- ప్రేమ్ గ్రంధ్ (1996)
- ఆ అబ్ లౌట్ చాలే (1999)
దర్శకత్వం వహించిన సినిమాలు
మార్చు- కల్ ఆజ్ ఔర్ కల్ (1971)
- ధరమ్ కరమ్ (1975)
- హెన్నా (1991)
మూలాలు
మార్చు- ↑ Jain, Madhu (2009). The Kapoors: The First Family of Indian Cinema (Revised ed.). Penguin Group India. ISBN 978-0-14306-589-0.
- ↑ "Kal Aaj Aur Kal will always be my favourite: Randhir Kapoor". Hindustan Times. 16 April 2016. Archived from the original on 28 August 2018. Retrieved 1 May 2021.