రవి కాంత్ (సర్జన్)
రవి కాంత్ (జననం: 1956 సెప్టెంబరు 14) శారదా విశ్వవిద్యాలయంలో సర్జరీలో ప్రొఫెసరు. రిషీకేశ్ లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు 2017 నుండి 2021 వరకు డైరెక్టరుగా పనిచేసాడు.[5] 2014 నుండి 2017 వరకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసాడు. అంతకుముందు భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సర్జరీ హెడ్‌గా, న్యూ ఢిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేశాడు. 2016 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.[6]
రవి కాంత్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
బిరుదు | Professor, doctor |
జీవిత భాగస్వామి | బీనా రవి |
పిల్లలు | తన్మయ స్తుతి రవి |
పురస్కారాలు | బి సి రాయ్ పురస్కారం (2014)[1] Padma Shri (2016)[2] Yash Bharti Award (2016)[3] |
విద్యా నేపథ్యం | |
చదువుకున్న సంస్థలు | కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ[4] |
పరిశోధక కృషి | |
పనిచేసిన సంస్థలు | శారదా యూనివర్సిటీ All India Institute of Medical Sciences, Rishikesh King George's Medical University All India Institute of Medical Sciences, Bhopal Maulana Azad Medical College Pandit Bhagwat Dayal Sharma Post Graduate Institute of Medical Sciences |
వెబ్‌సైటు | http://ravibina.blogspot.in/ |
పురస్కారాలు
మార్చు- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి డాక్టర్. బిసి రాయ్ అవార్డు
- ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి యశ్ భారతి అవార్డు
- పద్మశ్రీ
సూచనలు
మార్చు- ↑ "President of India Presents Dr BC Roy Awards for the years 2014, 2015 and 2016 - Medical Dialogues". 28 March 2017.
- ↑ "List of Padma awardees 2016". The Hindu. 25 January 2016.
- ↑ "??". Patrika.com. Retrieved 11 August 2016.
- ↑ "LinkedIn". Retrieved 8 Apr 2020.
- ↑ "पद्मश्री डा. प्रो. रविकांत होंगे एम्स के निदेशक - Amarujala".
- ↑ "INDUSEM Patron KGMU Vice Chancellor Dr. Ravi Kant awarded the Padma Shri 2016 – INDUS Emergency & Trauma Collaborative". Indusem.org. Retrieved 11 August 2016.