రాఘవరెడ్డి 2024లో విడుదలైన తెలుగు సినిమా. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కెఎస్‌ శంకరరావు, జి.రాంబాబు యాదవ్‌, ఆర్‌.వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు సంజీవ్‌కుమార్‌ మేగోటి దర్శకత్వం వహించాడు.[1] శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 డిసెంబరు 21న విడుదల చేసి[2], సినిమాను జనవరి 05న విడుదల విడుదలైంది.[3]

రాఘవరెడ్డి
దర్శకత్వంసంజీవ్‌కుమార్‌ మేగోటి
స్క్రీన్ ప్లేసంజీవ్‌కుమార్‌ మేగోటి
కథసంజీవ్‌కుమార్‌ మేగోటి
నిర్మాతకెఎస్‌ శంకరరావు
జి.రాంబాబు యాదవ్‌
ఆర్‌.వెంకటేశ్వరరావు
తారాగణం
ఛాయాగ్రహణంఎస్.ఎన్.హరీష్
కూర్పుఆవుల వెంకటేష్
సంగీతంధాక‌ర్ మారియో, సంజీవ్‌కుమార్‌ మేగోటి
నిర్మాణ
సంస్థ
లైట్ హౌస్ సినీ మ్యాజిక్
విడుదల తేదీ
05 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్
  • నిర్మాత: కెఎస్‌ శంకరరావు, జి.రాంబాబు యాదవ్‌, ఆర్‌.వెంకటేశ్వరరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్‌కుమార్‌ మేగోటి
  • సంగీతం: సుధాక‌ర్ మారియో, సంజీవ్‌కుమార్‌ మేగోటి
  • సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్.హరీష్
  • మాటలు: అంజన్
  • పాటలు: సాగర్ నారాయణ[6]
  • ఫైట్స్: సింధూరం సతీష్
  • డ్యాన్స్: భాను, సన్ రే మాస్టర్ సూర్య కిరణ్
  • ఎడిటింగ్: ఆవుల వెంకటేష్
  • ఆర్ట్ డైరెక్టర్: కేవీ. రమణ
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గంటా శ్రీనివాసరావు

మూలాలు మార్చు

  1. Namaste Telangana (28 December 2023). "ఊహించని జానర్‌లో". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  2. Hindustantimes Telugu (21 December 2023). "టాలీవుడ్‌లోకి రాశి రీఎంట్రీ - రాఘ‌వ‌రెడ్డి ట్రైల‌ర్ రిలీజ్‌". Retrieved 28 December 2023.
  3. Andhrajyothy (28 December 2023). "చిన్న చిత్రాల వల్లే పరిశ్రమ బతుకుతోంది". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  4. Andhrajyothy (22 December 2023). "పోలీసాఫీసర్‌ రాఘవరెడ్డి". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  5. A. B. P. Desam (21 December 2023). "రాశి కుమర్తెగా నందితా శ్వేతా - ప్రొఫెసర్ రాఘవరెడ్డి ఫైట్స్ ఎందుకు చేశాడు?". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  6. Andhrajyothy (1 January 2024). "మంగ్లీ పాడిన 'చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్' పాట విడుద‌ల‌". Archived from the original on 2 January 2024. Retrieved 2 January 2024.