రాజద్రోహి
రాజద్రోహి 1965లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] పి.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై పింజల సుబ్బారావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.పి.నాగరాజన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేషన్, సావిత్రి గణేషన్, ఎస్.వరలక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[2]
రాజద్రోహి (1965 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.పి.నాగరాజన్ |
తారాగణం | శివాజీ గణేశన్, సావిత్రి, ఎస్. వరలక్ష్మి, ఎం.ఎన్. రాజ్యం, రామస్వామి, మనోరమ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
గీతరచన | వీటూరి |
సంభాషణలు | మహారథి |
నిర్మాణ సంస్థ | పి.ఎస్.ఆర్.పిక్చర్సు |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శివాజీ గణేషన్
- సావిత్రి గణేషన్
- ఎస్.వరలక్ష్మి
- ఎం.ఎన్. రాజం
- వి.కె. రామస్వామి
- కరుణానిధి
- టి.కె. రామచంద్రన్
- రాజగోపాల్
- ఎస్.వి. సుబ్బయ్య
- మనోరమ
- ముత్తులక్ష్మి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ.పి.నాగరాజన్
- స్టూడియో: పి.ఎస్.ఆర్.మూవీస్
- నిర్మాత: పింజల సుబ్బారావు
- ఛాయాగ్రాహకుడు:
- టి.ఎం. సుందర బాబు
- కూర్పు: బి. కందస్వామి
- స్వరకర్త: కె.వి. మహాదేవన్,
- వై.ఎన్. శర్మ
- గీత రచయిత: వీటూరి
- విడుదల తేదీ: జూలై 30, 1965
- కథ: ఎ.పి.నగరాజన్
- సంభాషణ: త్రిపురనేని మహారధి
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పి. సుశీల, ఎస్.వరలక్ష్మి, బి. వసంత
- ఆర్ట్ డైరెక్టర్: సి.హెచ్.ఇ. ప్రసాద రావు
పాటలు
మార్చు- ఈ విలాసం ఈ వికాసం వేచెను నీ కోసం - ఘంటసాల, పి.సుశీల , రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
- కామితం తీరెను నేడే చెలియా తరుణం కనరాదా - ఎస్. వరలక్ష్మి, రచన: వీటూరి
- గానమే లలితకళా గానమే సుధా మధుర గానమే - మాధవపెద్ది, రచన: వీటూరి
- చల్లగ నవ్వే అల్లరి పిల్లకు చేయరే సీమంతం వేడుక తీరే - పి.సుశీల, రచన: వీటూరి
- చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరుచూడు - బి. వసంత బృందం , రచన: వీటూరి
- బిడ్డమనసు తపించువేళ పెద్ద మనసు సహించునో - ఘంటసాల , రచన: వీటూరి.
మూలాలు
మార్చు- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2009/08/1965.html[permanent dead link]
- ↑ "Raja Drohi (1965)". Indiancine.ma. Retrieved 2020-08-25.