రాజరాజేశ్వరి పీఠం (న్యూయార్క్)

రాజరాజేశ్వరి పీఠం, అమెరికా, న్యూయార్క్‌ రాష్ట్రం, రష్‌లోని శ్రీవిద్య బోధనలను పాటించే హిందూ దేవాలయం.[1][2] శ్రీ చైతన్యానంద నాథ సరస్వతి, తన భార్యతో జ్ఞానాంబతో కలిసి దేవాలయ పీఠాధిపతిగా ఉన్నారు. దేవిపురం దేవాలయ పీఠాధిపతి శ్రీ అమృతానంద నాథ సరస్వతి శిష్యుడు. జాంబియాలో స్థాపించబడిన ఈ దేవాలయం, ప్రస్తుతమున్న ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మించడానికి ముందు న్యూయార్క్ లోని రష్‌లోని శ్రీ చైతన్యానంద నాథ సరస్వతి ఇంటికి మార్చబడింది.[3]

రాజరాజేశ్వరి పీఠం
భౌగోళికం
దేశంయునైటెడ్ స్టేట్స్
రాష్ట్రంన్యూయార్క్
ప్రదేశంరష్
సంస్కృతి
దైవంరాజరాజేశ్వరి (త్రిపుర సుందరి)

1980లో శ్రీ చైతన్యానంద నాథ సరస్వతి అమెరికా వెళ్ళాడు. మొదట్లో శ్రీ రాజరాజేశ్వరి పీఠంగా అతని ఇంట్లోనే స్థాపించబడింది. పీఠం వద్ద దేవి పూజలు కొనసాగాయి, అనేకమంది భక్తులు తరలివచ్చారు.

మూలాలు మార్చు

  1. "Sri Rajarajeswari Peetam, Sri Vidya Temple New York Timings, Pooja - USA Temples". Temples In India Info. 2016-12-17. Retrieved 2022-04-06.
  2. "Sri Rajarajeswari Peetam - Info, Timings, Photos, History". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2022-04-06.
  3. Jim Memmott (April 23, 2006). "Cultures of India, U.S. unite". Rochester Democrat & Chronicle. Archived from the original on 2012-03-20. Retrieved 2022-04-06.

బయటి లింకులు మార్చు