రాజసింహ
రాజసింహ 1969 ఆగస్టు 27వ తేదీన విడుదలైన తెలుగు జానపద చిత్రం. కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కాంతారావు, వాణీశ్రీ నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్వపిల్ల సత్యం అందించారు.
రాజసింహ (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
తారాగణం | కాంతారావు, వాణిశ్రీ, జగ్గారావు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | రాజు పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చునటవర్గం
మార్చు- కాంతారావు
- రాజనాల
- సత్యనారాయణ
- బాలకృష్ణ
- కాశీనాథ్ తాతా
- మాస్టర్ రాజు
- వాణిశ్రీ
- గీతాంజలి
- మీనాకుమారి
- పండరీబాయి
సాంకేతికవర్గం
మార్చు- రచన : వీటూరి
- సంగీతం: సత్యం
- ఛాయాగ్రహణం: కన్నప్ప
- కళ: కె.రామలింగం
- దర్శకత్వం: కె.ఎస్.ఆర్.దాస్
- నిర్మాత: బి.వీర్రాజు
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను వీటూరి, రాజశ్రీ వ్రాయగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, మాధవపెద్ది, రఘురాం, మూర్తి, స్వర్ణలత తదితరులు పాడారు. సత్యం పాటలకు బాణీలు కూర్చాడు.[1]
క్రమసంఖ్య | పాట | గాయినీ గాయకులు | రచన |
---|---|---|---|
1 | అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
వీటూరి |
2 | అందుకో యవ్వనం అందులో ఉందిలే పరవశం | ఎస్.జానకి | రాజశ్రీ |
3 | ఏటేట జాతరచేసి ఏడుపుట్ల కుంభం పోసి | మాధవపెద్ది సత్యం, రఘురాం, మూర్తి బృందం |
వీటూరి |
4 | ఓ సింకిరిబంకిరి సిన్నోడా ఓ వంకర టింకర వన్నెకాడా | స్వర్ణలత బృందం | వీటూరి |
5 | కోరికల గువ్వ మొహాల మువ్వ బంగారుగవ్వ రంగేళి రవ్వ | ఎస్.జానకి | వీటూరి |
6 | నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి | ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
వీటూరి |
7 | నిదుర కన్నెలు నీతో ఆటాడే వేళ నీతల్లి పాడేరా కన్నీటి జోల | ఎస్.జానకి | వీటూరి |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "రాజసింహ - 1969". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 15 January 2020.