రాజుకాలవ
రాజుకాల్వ, గుంటూరు జిల్లా, రేపల్లె మండలానికి చెందిన గ్రామం.
రాజుకాల్వ | |
— గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | రేపల్లె |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
పిన్ కోడ్ | 522264 |
ఎస్.టి.డి కోడ్ |
ఇది రేపల్లె పట్టణానికి 23కి.మీ. దూరంలో ఉంది.
ఈ గ్రామం ఒక పంచాయితీ కేంద్రము.ఇందు మూడు గ్రామాలు ఉన్నాయి. అవి శాంతినగర్, రాజులచెరువు, లక్ష్మిపురము. ఈ గ్రామంలో 400కుటుంబములు వరకు ఉండునని అంచనా. ఇది కృష్ణా నది వెంబడి ఆనుకొని వుంటుంది.
ప్రదానముగా ఇక్కడ పండించు పంట వరి. ఇదే ఇక్కడి జీవనాదారము. ఇక్కడి నుండి ఎదురుమొండి అనే గ్రామం, కృష్ణా జిల్లాకి సంబంధించినడి. ఇక్కడికి లాకుల ద్వారా నదిలో నుండి నీరు సరఫరా జరుగుతుంది. ఈ నీటిని వారు త్రాగు, వ్యవసాయమునకు వాడుకొందురు. ఈ గ్రామంనకు 10కిలోమీటర్ల సమీపములో ఒక పోలీస్ స్టేషను కూడా ఉంది. ఇది చాల ప్రశాంత మైన వాతావరణం దీని సొంతం. ఇక్కడి నుండి రేపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. దీని గురించి వ్రాసిన వారు శివ నాగ రాజు మేడికొండ.
గణాంకాలుసవరించు
- జనాభా (2011) - మొత్తం 1,200