రాజు మహారాజు శంకరనాథ్ దుర్గా దర్శకత్వం వహించిన 2009 తెలుగు చిత్రం. ఈ చిత్రంలో మోహన్ బాబు, శర్వానంద్, సుర్వీన్ చావ్లా, రమ్య కృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. చక్రి సంగీతం అందించాడు.[1][2] ఈ చిత్రాన్ని రాజా మహారాజా అని తమిళంలోకి అనువదించారు.

రాజు మహారాజు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం శంకరనాథ్ దుర్గ
తారాగణం మోహన్ బాబు, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, చంద్రమోహన్, నాజర్, ఎమ్.ఎస్.నారాయణ
సంభాషణలు సత్యం జీవన
విడుదల తేదీ 19 జూన్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

స్పెషల్ జ్యూరీ అవార్డు , కుమార స్వామి , నందిపురస్కారం.

ఉత్తమసహాయనటి , రమ్య కృష్ణ , నంది పురస్కారం

తారాగణం సవరించు

పాటలు సవరించు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "మమతల కోవెల"  విజయ్ ఏసుదాస్  
2. "మాకా మాకా మాకరీనా"  చక్రి, కౌసల్య  
3. "కలలోనే కలగంటున్నా (I)"  చక్రి, సుధ  
4. "నువ్వంటే ప్రాణమనీ"  చక్రి  
5. "కలలోనే కలగంటున్నా (II)"  షాన్, సుధ  
6. "పూచిన పూవల్లే"  బాబా సెహగల్, సుహాని  
7. "ఒకటే ఒకటొకటే"  బాబా సెహగల్  
8. "గుండెను పట్టి"  సింహ  

మూలాలు సవరించు

  1. "Telugu Movie review - Raju Maharaju". idlebrain.com. Retrieved 2016-10-27.
  2. http://www.idlebrain.com/news/functions/audio-rajumaharaju.html