రాజు యాద‌వ్

(రాజు యాద‌వ్‌ నుండి దారిమార్పు చెందింది)

రాజు యాద‌వ్‌ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ‌మాచారి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను 14న విడుదల చేశారు.[1]

రాజు యాద‌వ్‌
దర్శకత్వంకృష్ణ‌మాచారి
రచనకృష్ణ‌మాచారి
నిర్మాతప్ర‌శాంత్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసాయిరామ్ ఉద‌య్‌
కూర్పుబొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి
సంగీతంహ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
నిర్మాణ
సంస్థ
సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

రాజు యాద‌వ్‌ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో 21 నవంబర్ 2020న ప్రారంభమైంది.[2]ఈ సినిమాకు ఫస్ట్‌ గ్లింప్స్‌ను 17 ఏప్రిల్ 2021న విడుదల చేశారు.[3]

నటీనటులు మార్చు

  • గెటప్ శ్రీను
  • అంకిత క‌ర‌త్‌
  • ఆనంద్ చ‌క్ర‌పాణి
  • రూపాల‌క్ష్మి
  • ఉన్న‌తి
  • ఉత్త‌ర ప్ర‌శాంత్‌
  • ప‌వ‌న్ ర‌మేశ్‌
  • సంతోష్ రాజ్‌

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: సాయి వ‌రుణ‌వి క్రియేష‌న్స్
  • నిర్మాత: ప్ర‌శాంత్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణ‌మాచారి
  • సినిమాటోగ్ర‌ఫీ: సాయిరామ్ ఉద‌య్‌
  • ఎడిటింగ్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి
  • సంగీతం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌
  • పీఆర్వో: వంశీ - శేఖ‌ర్‌
  • ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: శ్రీ‌నివాస్ రాజు

మూలాలు మార్చు

  1. Mana Telangana (14 January 2023). "'రాజు యాదవ్' టీజర్ విడుదల". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  2. HMTV (21 November 2020). "గెటప్ శ్రీను హీరోగా 'రాజు యాద‌వ్‌' సినిమా ప్రారంభం". Archived from the original on 13 September 2021. Retrieved 13 September 2021.
  3. Eenadu (17 April 2021). "స్వీటీ వెంటపడుతున్న గెటప్‌ శ్రీను - raju yadav telugu movie glimpse 4k". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.