రాజేంద్ర శింగనే

రాజేంద్ర భాస్కరరావు శింగనే (జననం 1960 మార్చి 30) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సింధ్‌ఖేడ్ రాజా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

రాజకీయ పదవులు

మార్చు
సంఖ్య నుండి వరకు పదవి ఇతర విషయాలు
01 1995 మార్చి 1999 అక్టోబరు మహారాష్ట్ర 9వ శాసనసభకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక మొదటిసారి ఎమ్మెల్యే
02 1999 అక్టోబరు 2004 అక్టోబరు మహారాష్ట్ర 10వ శాసనసభకు 2సారి ఎమ్మెల్యేగా ఎన్నిక 2సారి ఎమ్మెల్యే
03 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గం
04 2004 అక్టోబరు 2009 అక్టోబరు మహారాష్ట్ర 11వ శాసనసభకు 2సారి ఎమ్మెల్యేగా ఎన్నిక 3సారి ఎమ్మెల్యే
05 రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మంత్రివర్గం
06 2009 అక్టోబరు 2014 అక్టోబరు మహారాష్ట్ర 12వ శాసనసభకు 2సారి ఎమ్మెల్యేగా ఎన్నిక 4సారి ఎమ్మెల్యే
07 ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి[1] అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గం
08 2019 అక్టోబరు అధికారంలో ఉంది మహారాష్ట్ర 14వ శాసనసభకు 2సారి ఎమ్మెల్యేగా ఎన్నిక 5సారి ఎమ్మెల్యే
09 ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖల మంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గం

మూలాలు

మార్చు
  1. "State Health Minister Rajendra Shingane". Indianexpress. Retrieved 12 January 2018.