రాజ్యకాంక్ష

రాజ్యకాంక్ష 1969, జూలై 26న విడుదలైన డబ్బింగ్ సినిమా.

రాజ్యకాంక్ష
(1969 తెలుగు సినిమా)
Rajyakanksha.jpg
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం జెమినీ గణేశన్,
మనోహర్,
బాలాజీ,
అశోకన్,
పద్మిని,
రాగిణి,
జయ
సంగీతం వేదా,
పామర్తి
నేపథ్య గానం ఘంటసాల వేంకటేశ్వరరావు,
పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎ.పి.కోమల,
మాధవపెద్ది,
ఎల్.ఆర్.ఈశ్వరి
గీతరచన అనిసెట్టి
నిర్మాణ సంస్థ భరద్వాజ ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

 • పద్మిని - రాణీ లక్ష్మీదేవి
 • జెమినీ గణేశన్ - విక్రమవర్మ
 • రాగిణి - అంబిక
 • అశోకన్ - ప్రతాపుడు
 • మనోహర్ - సులేమాన్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం : జి.విశ్వనాథం
 • మాటలు, పాటలు: అనిసెట్టి
 • స్టంట్స్: కె.మాధవన్
 • సంగీతం: వేదా, పామర్తి
 • కూర్పు: బి.గోపాలరావు
 • నిర్మాతలు: పి.సీతారామరాజు, కృష్ణమూర్తి

కథసవరించు

మంగళపురి రాణి లక్ష్మీదేవి స్వతంత్రభావాలను ప్రతాపుడు, సులేమాన్ అనే ఇద్దరు ముష్కర రాజ్యకాంక్ష పిపాసులు నాశనం చేయాలని ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవి సేనాపతి రుద్రవర్మ శత్రుపక్షంలో చేరిపోతాడు. పొరుగు రాజు విక్రమవర్మ లక్ష్మీదేవిని ఆదుకుని చివరకు ప్రతాపుని బారి నుండి రక్షిస్తాడు. ఆమెను వివాహం చేసుకుంటాడు[1].

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[2]

 1. అందరాని పెన్నిధినే గోరితిగాదా ఒక అంతులేని బాధాయె - పి.సుశీల
 2. అవనిలో రాజ్యము అది వీర భోజ్యమమ్మా హృదయమున్న - ఘంటసాల వెంకటేశ్వరరావు
 3. కలలు విరియు కన్నులయందే కరగి పోవు ఆశలీవేవో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
 4. భీష్మ ద్రోణ ప్రముఖత..అంగములు సడలి - పి.లీల, ఎ.పి.కోమల,మాధవపెద్ది సత్యం
 5. మగువా మగువా ముద్దులు కులికే విరివే ఈ మనిషి మదిలో - ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలుసవరించు

 1. కృష్ణానంద్ (1 August 1969). "చిత్రసమీక్ష - రాజ్యకాంక్ష". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 25 సెప్టెంబరు 2020. Retrieved 20 March 2020.
 2. కొల్లూరి భాస్కరరావు. "రాజ్యకాంక్ష - 1969 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 20 మార్చి 2020. Retrieved 20 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)