రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు భారతదేశ పార్లమెంటు ఎగువ సభలో ప్రతిపక్షానికి నాయకత్వం వహించే సభ్యుడు . రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంలో లేని రాజ్యసభలో అతిపెద్ద రాజకీయ పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్. 1987లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్యాంనందన్ మిశ్రాను రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నియమితుడయ్యాడు. 1977లో భారత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తింపునిచ్చే చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లభించాలంటే సభలోని మొత్తం స్థానాల్లో 1/10వ వంతు స్థానాలు పొంది ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు కేంద్ర కేబినెట్ మంత్రికి లభించే వసతి, హోదా లభిస్తాయి. ఈ చట్టం చేసిన అనంతరం రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కమలాపతి త్రిపాఠి (1977) నిలిచాడు.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుల జాబితా

మార్చు
నెం ఫోటో పేరు పదవీకాలం[1] ప్రధాన మంత్రి పార్టీ
ఖాళీ 13 మే 1952 17 డిసెంబర్ 1969 17 సంవత్సరాలు, 218 రోజులు అధికారిక ప్రతిపక్షం లేదు
1 శ్యామ్ నందన్ ప్రసాద్ మిశ్రా 18 డిసెంబర్ 1969 11 మార్చి 1971 1 సంవత్సరం, 83 రోజులు ఇందిరా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ (O)
2 ఎంఎస్ గురుపాదస్వామి 24 మార్చి 1971 2 ఏప్రిల్ 1972 1 సంవత్సరం, 9 రోజులు
ఖాళీ 2 ఏప్రిల్ 1972 30 మార్చి 1977 4 సంవత్సరాలు, 362 రోజులు అధికారిక ప్రతిపక్షం లేదు
3   కమలాపతి త్రిపాఠి 30 మార్చి 1977 15 ఫిబ్రవరి 1978 322 రోజులు మొరార్జీ దేశాయ్ భారత జాతీయ కాంగ్రెస్
4   భోలా పాశ్వాన్ శాస్త్రి 24 ఫిబ్రవరి 1978 23 మార్చి 1978 27 రోజులు
(3)   కమలాపతి త్రిపాఠి 23 మార్చి 1978 8 జనవరి 1980 1 సంవత్సరం, 291 రోజులు మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్
5   ఎల్‌కే అద్వానీ 21 జనవరి 1980 7 ఏప్రిల్ 1980 77 రోజులు ఇందిరా గాంధీ జనతా పార్టీ
ఖాళీ 7 ఏప్రిల్ 1980 18 డిసెంబర్ 1989 9 సంవత్సరాలు, 255 రోజులు ఇందిరా గాంధీ

రాజీవ్ గాంధీ

అధికారిక ప్రతిపక్షం లేదు
6 పి. శివ శంకర్ 18 డిసెంబర్ 1989 2 జనవరి 1991 1 సంవత్సరం, 15 రోజులు వీపీ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
(2) ఎంఎస్ గురుపాదస్వామి 28 జూన్ 1991 21 జులై 1991 23 రోజులు పివి నరసింహారావు జనతా దళ్
7   జైపాల్ రెడ్డి 22 జులై 1991 29 జూన్ 1992 343 రోజులు
8 సికందర్ భక్త్ 7 జులై 1992 16 మే 1996 3 సంవత్సరాలు, 314 రోజులు భారతీయ జనతా పార్టీ
9   శంకర్రావు చవాన్ 23 మే 1996 1 జూన్ 1996 9 రోజులు అటల్ బిహారీ వాజ్‌పేయి భారత జాతీయ కాంగ్రెస్
(8) సికందర్ భక్త్ 1 జూన్ 1996 19 మార్చి 1998 1 సంవత్సరం, 291 రోజులు హెచ్.డి.దేవెగౌడఐ.కె.గుజ్రాల్ భారతీయ జనతా పార్టీ
10   మన్మోహన్ సింగ్ 21 మార్చి 1998 22 మే 2004 6 సంవత్సరాలు, 62 రోజులు అటల్ బిహారీ వాజ్‌పేయి భారత జాతీయ కాంగ్రెస్
11   జస్వంత్ సింగ్ 3 జూన్ 2004 16 మే 2009 4 సంవత్సరాలు, 347 రోజులు మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ
12   అరుణ్ జైట్లీ 3 జూన్ 2009 26 మే 2014 4 సంవత్సరాలు, 357 రోజులు
13   గులాం నబీ ఆజాద్ 8 జూన్ 2014 15 ఫిబ్రవరి 2021 6 సంవత్సరాలు, 252 రోజులు నరేంద్ర మోదీ భారత జాతీయ కాంగ్రెస్
14 మల్లికార్జున్ ఖర్గే 16 ఫిబ్రవరి 2021[2] 1 అక్టోబర్ 2022[3] 1 సంవత్సరం, 227 రోజులు
17 December 2022 | rowspan="2" |Incumbent 1 సంవత్సరం, 352 రోజులు

మూలాలు

మార్చు
  1. "FORMER OPPOSITION LEADERS OF THE HOUSE – RAJYA SABHA". rajyasabha.nic.in.
  2. TV9 Telugu (8 March 2021). "రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు." Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "రాజ్యసభ ప్రతిపక్షనేతగా మల్లికార్జున్‌ ఖర్గే రాజీనామా" (in ఇంగ్లీష్). 1 October 2021. Archived from the original on 19 October 2022. Retrieved 19 October 2022.