రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్
రాజ్యసభ ఉప సభాపతి
రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్).. రాజ్యసభ చైర్‌పర్సన్ (భారత ఉపరాష్ట్రపతి) సభలో లేనప్పుడు రాజ్యసభ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.[3][4][5]
Rajya Sabha Deputy Chairman
Rājya Sabhā Ke Upasabhāpati | |
---|---|
విధం | The Honourable |
సభ్యుడు | Rajya Sabha |
రిపోర్టు టు | Parliament of India |
అధికారిక నివాసం | 14, Akbar Road, New Delhi, Delhi, India[1] |
స్థానం | 32, GF, Parliament House, Sansad Marg, New Delhi, Delhi, India[2] |
నియామకం | Members of the Rajya Sabha |
కాలవ్యవధి | Six years |
ప్రారంభ హోల్డర్ | S. V. Krishnamoorthy Rao (1952–1962) |
నిర్మాణం | 31 May 1952 |
వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ల జాబితా
మార్చునం. | డిప్యూటీ చైర్మన్ | చిత్రం | పదవీకాలం | పార్టీ | ||
నుండి | వరకు | |||||
1 | ఎస్వీ కృష్ణమూర్తి రావు | 31 మే 1952 | 2 ఏప్రిల్ 1956 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
25 ఏప్రిల్ 1956 | 1 మార్చి 1962 | |||||
2 | వైలెట్ ఆల్వా | 19 ఏప్రిల్ 1962 | 2 ఏప్రిల్ 1966 | |||
7 ఏప్రిల్ 1966 | 16 నవంబర్ 1969 | |||||
3 | బీడీ ఖోబ్రగాడే | 17 డిసెంబర్ 1969 | 2 ఏప్రిల్ 1972 | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | ||
4 | గోడే మురహరి | 13 ఏప్రిల్ 1972 | 2 ఏప్రిల్ 1974 | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | ||
26 ఏప్రిల్ 1974 | 20 మార్చి 1977 | |||||
5 | రామ్ నివాస్ మిర్ధా | 30 మార్చి 1977 | 2 ఏప్రిల్ 1980 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
6 | శ్యామ్‌లాల్ యాదవ్ | 30 జులై 1980 | 4 ఏప్రిల్ 1982 | |||
28 ఏప్రిల్ 1982 | 29 డిసెంబర్ 1984 | |||||
7 | నజ్మా హెప్తుల్లా | 25-Jan-85 | 20-Jan-86 | |||
8 | ఎం.ఎం.జాకబ్ | 26 ఫిబ్రవరి 1986 | 22 అక్టోబర్ 1986 | |||
9 | ప్రతిభా పాటిల్ | 18 నవంబర్ 1986 | 5 నవంబర్ 1988 | |||
7 | నజ్మా హెప్తుల్లా | 25 జనవరి 1985 | 20 జనవరి 1986 | |||
8 | ఎం.ఎం. జాకబ్ | 26 ఫిబ్రవరి 1986 | 22 అక్టోబర్ 1986 | |||
9 | ప్రతిభా పాటిల్ | 18 నవంబర్ 1986 | 5 నవంబర్ 1988 | |||
(7) | నజ్మా హెప్తుల్లా | 18 నవంబర్ 1988 | 4 జులై 1992 | |||
10 జులై 1992 | 4 జులై 1998 | |||||
9 జులై 1998 | 10 జూన్ 2004 | |||||
10 | కె. రెహమాన్ ఖాన్ | 22 జులై 2004 | 2 ఏప్రిల్ 2006 | |||
12 మే 2006 | 2 ఏప్రిల్ 2012 | |||||
11 | పి.జె. కురియన్ | 21 ఆగస్టు 2012 | 1 జులై 2018 | |||
12 | హరివంశ్ నారాయణ్ సింగ్ | 9 ఆగష్టు 2018 | 9 ఏప్రిల్ 2020 | జనతాదళ్ (యునైటెడ్) | ||
14 సెప్టెంబరు 2020 | పదవిలో ఉన్నారు |
మూలాలు
మార్చు- ↑ http://rsintranet.nic.in/intrars/staff_benifit/tel_directory.pdf [bare URL PDF]
- ↑ http://rsintranet.nic.in/intrars/staff_benifit/tel_directory.pdf[bare URL PDF]
- ↑ "Introduction to the Parliament of India". Parliament of India. Archived from the original on 17 May 2011. Retrieved 11 August 2017.
- ↑ "Introduction to the Parliament of India". Parliament of India. Archived from the original on 17 May 2011. Retrieved 11 August 2017.
- ↑ "Role of the Deputy Chairman of Rajya Sabha and Deputy Speaker of the Lok Sabha". 23 September 2020. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.