లగే రహో మున్నా భాయ్
లగే రహో మున్నా భాయ్ 2006లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. సంజయ్ దత్, అర్షద్ వార్సీ, దిలీప్ ప్రభావల్కర్, విద్యా బాలన్, జిమ్మీ షీర్గిల్, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2006 సెప్టెంబర్ 1న విడుదలై జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.
లగే రహో మున్నా భాయ్ | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ హిరానీ |
స్క్రీన్ ప్లే |
|
కథ | రాజ్‌కుమార్ హిరానీ |
నిర్మాత | విధు వినోద్ చోప్రా |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సీకే మురళీధరన్ |
కూర్పు | రాజ్‌కుమార్ హిరానీ |
సంగీతం | పాటలు: శంతను మొయిత్రా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సంజయ్ వాండ్రేకర్ శంతను మొయిత్రా |
నిర్మాణ సంస్థ | వినోద్ చోప్రా ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1 సెప్టెంబరు 2006 |
సినిమా నిడివి | 145 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 190 మిలియన్[2] |
బాక్సాఫీసు | 1.262 బిలియన్[3] |
నటీనటులు
మార్చు- సంజయ్ దత్
- అర్షద్ వార్సీ
- విద్యాబాలన్
- జిమ్మీ షీర్గిల్
- దియా మీర్జా
- బోమన్ ఇరానీ
- దిలీప్ ప్రభావల్కర్
- కులభూషణ్ ఖర్బండా
- పరీక్షత్ సాహ్ని
- సౌరభ్ శుక్లా
- సుప్రియా శుక్లా
- అచ్యుత్ పోత్దార్
- ఆత్మారామ్ భేండే
- ప్రతాప్ ఓజా
- అరుణ్ బాలి
- బోమి దోటివాలా
- యాకూబ్ సయ్యద్
- విశ్వ బడోలా
- ఉషా జెరజని
- అభిషేక్ బచ్చన్ సన్నీ ఖురానా
- రోహితాష్ గౌడ్
- హరి దేశాయ్
- ఉదయ్ సబ్నిస్
- హేము అధికారి
- ప్రియా బాపట్
- నినాద్ కామత్
- కురుష్ దేబూ
- సునీల్ దూబే
- మాంటీ గిల్ 1
- సదా యాదవ్ 2
పాటలు
మార్చుసం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "లగే రహో మున్నా భాయ్" | వినోద్ రాథోడ్ | 4:25 |
2. | "సంఝో హో హి గయా" | సంజయ్ దత్, అర్షద్ వార్సి, వినోద్ రాథోడ్ | 3:31 |
3. | "అనే చార్ ఆనే" | కారుణ్య | 4:30 |
4. | "పాల్ పాల్... హర్ పాల్" | సోను నిగమ్, శ్రేయ ఘోషాల్ | 4:32 |
5. | "బందే మే తా దమ్... వందేమాతరం" | సోను నిగమ్, శ్రేయ ఘోషాల్, ప్రణబ్ కుమార్ బిస్వాస్ | 4:02 |
6. | "బందే మే థా దమ్"" (ఇంస్ట్రుమెంటల్) | అశ్విన్ శ్రీనివాసన్ | 3:15 |
7. | "ఆనే చార్ ఆనే" (రీమిక్స్) | కారుణ్య | 3:55 |
8. | "లగే రహో మున్నాభాయ్" (రీమిక్స్) | షాన్ | 4:18 |
మొత్తం నిడివి: | 32:28 |
మూలాలు
మార్చు- ↑ "Lage Raho Munna Bhai". British Board of Film Classification. Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ "Lage Raho Munnabhai". The Numbers. Nash Information Services, LLC. Archived from the original on 30 June 2007. Retrieved 3 May 2007.
- ↑ "Lage Raho Munnabhai". Bollywood Hungama. September 2006.
"Top Lifetime Grossers Worldwide (IND Rs)". Box Office India. Archived from the original on 2 November 2013. Retrieved 11 May 2012.