రాజ్‌గఢ్ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజ్‌గఢ్ జిల్లా ఒకటి. రాజ్‌గఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,154 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,545,814.[1] జిల్లా మాల్వా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది.జిల్లా తూర్పు సరిహద్దులో పర్భాతి నది ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో కాళిసింధ్ నది ప్రవహిస్తుంది.

Rajgarh జిల్లా
राजगढ़ जिला
మధ్య ప్రదేశ్ పటంలో Rajgarh జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Rajgarh జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుBhopal
ముఖ్య పట్టణంRajgarh (Madhya Pradesh)
Government
 • లోకసభ నియోజకవర్గాలుRajgarh
విస్తీర్ణం
 • మొత్తం6,154 కి.మీ2 (2,376 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం15,45,814
 • జనసాంద్రత250/కి.మీ2 (650/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.21 %
ప్రధాన రహదార్లుNH-3, NH-12
Websiteఅధికారిక జాలస్థలి
నర్సింగ్‌ఘర్ కోట

విభాగాలు

మార్చు

జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి : రాజ్గర్, ఖిల్చిపుర్, జిరపుర్, భీఒర, నర్సింఘ్గర్, సరంగ్పుర్, పచొరె.

సరిహద్దులు

మార్చు

జిల్లా ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రం, వాయవ్య సరిహద్దులో గునా జిల్లా, తూర్పు సరిహద్దులో భోపాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సెహోర్ జిల్లా, దక్షిణ, ఉత్తర సరిహద్దులో షాజాపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా భోపాల్ డివిజన్‌లో ఉంది. 1948 మే మాసంలో ఈ జిల్లా రూపొందించబడింది. గతంలో ఈ ప్రాంతం రాజ్‌గఢ్, నర్సింగ్‌గర్, ఖిల్చిపూర్ రాజాస్థానాలు దేవాస్ జూనియర్, దేవాస్ సీనియర్ (ప్రస్తుత సరంగ్‌పూర్ తాలూకా) నుండి ఇండోర్‌లోని జిరాపూర్ తాలూకా (ప్రస్తుత ఖిల్చిపూర్ తాలూకా) భూభాగం సేకరించి జిల్లా రూపొందించబడింది.

పర్యాటక ఆకర్షణలు

మార్చు

జిల్లాలో రాజ్‌గఢ్, ఖిల్చిపూర్, కొత్రవిహార్, నర్సింగ్‌పూర్ పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.

ఆర్ధికం

మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రాజ్‌గఢ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,545,814,[1]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 322వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.26%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 956: 1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.21%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 http://www.census2011.co.in/census/district/309-rajgarh.html
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-09-27. Retrieved 2014-11-23.
  4. http://www.census2011.co.in/district.php

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు