రాజ్‌సింగ్ దుంగార్పూర్

(రాజ్‌సింగ్ దుంగార్పుర్ నుండి దారిమార్పు చెందింది)

1935, డిసెంబర్ 19న రాజస్థాన్ లోని డూంగర్పూర్లో జన్మించిన మహారాజ్‌సింగ్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రాజస్థాన్ తరఫున 1955 నుంచి 1971 వరకు 86 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలలో పాల్గొన్నాడు.

రాజ్‌సింగ్ దుంగార్పూర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజ్‌సింగ్ దుంగార్పూర్
పుట్టిన తేదీ(1935-12-19)1935 డిసెంబరు 19
దుంగార్పూర్, రాజస్థాన్, India
మరణించిన తేదీ2009 సెప్టెంబరు 12(2009-09-12) (వయసు 73)
ముంబై
ఎత్తు5 అ. 9 అం. (175 cమీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1955–56Madhya Bharat
1956–57 to 1970–71రాజస్థాన్
1960–61 to 1967–68సెంట్రల్ జోన్
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 86
చేసిన పరుగులు 1292
బ్యాటింగు సగటు 15.20
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 44 not out
వేసిన బంతులు 10489
వికెట్లు 206
బౌలింగు సగటు 28.84
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1
అత్యుత్తమ బౌలింగు 7/88
క్యాచ్‌లు/స్టంపింగులు 59/0
మూలం: Cricinfo, 2014 జూలై 26
24th President of BCCI
In office
1996–1999
అంతకు ముందు వారుInderjit Singh Bindra
తరువాత వారుA. C. Muthiah

డూంగర్పూర్ పాలకుడైన మహార్వాల్ లక్ష్మణ్ సింహ్‌జీ కుమారుడైన రాజ్‌సింగ్ ఇండోర్లో విద్యనభ్యసించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగాను, రెండు సార్లు జాతీయ టీం సెలెక్టర్‌గాను పనిచేసి ప్రస్తుతం ముంబాయి లోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.