సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే 5 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : మధ్య ప్రదేశ్, రైల్వేస్, రాజస్థాన్, బీహార్, విదర్భలు. సెంట్రల్ జోన్ ఇంతవరకు 5 సార్లు దులీప్ ట్రోఫిని గెలిచి నాల్గవ స్థానంలో ఉంది. దులీప్ ట్రోఫిని అత్యధికంగా నార్త్ జోన్ 17 సార్లు సాధించి ప్రథమ స్థానంలో ఉంది.[1]

జట్టులో ప్రస్తుత ఆటగాళ్ళు

మార్చు
పేరు దేశీయ జట్టు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి క్రికెట్ రకం గమనికలు
బ్యాటర్లు
రింకూ సింగ్ ఉత్తర ప్రదేశ్ (1997-10-12) 1997 అక్టోబరు 12 (వయసు 27) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
శుభం శర్మ మధ్య ప్రదేశ్ (1993-12-24) 1993 డిసెంబరు 24 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్
వివేక్ సింగ్ రైల్వేస్ (1993-11-01) 1993 నవంబరు 1 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి మీడియం ఫస్ట్ క్లాస్
కునాల్ చండేలా ఉత్తరాఖండ్ (1994-07-07) 1994 జూలై 7 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫస్ట్ క్లాస్
అమన్‌దీప్ ఖరే ఛత్తీస్‌గఢ్ (1997-08-05) 1997 ఆగస్టు 5 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫస్ట్ క్లాస్
శివం చౌదరి రైల్వేస్ (1997-04-04) 1997 ఏప్రిల్ 4 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
మాధవ్ కౌశిక్ ఉత్తర ప్రదేశ్ (1998-01-03) 1998 జనవరి 3 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
యష్ దూబే మధ్య ప్రదేశ్ (1998-12-23) 1998 డిసెంబరు 23 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ
యష్ కొఠారి రాజస్థాన్ (1995-10-06) 1995 అక్టోబరు 6 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ
ప్రథమ్ సింగ్ రైల్వేస్ (1992-08-31) 1992 ఆగస్టు 31 (వయసు 32) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ లిస్ట్ ఎ
ఆల్ రౌండర్
వెంకటేష్ అయ్యర్ మధ్య ప్రదేశ్ (1994-12-25) 1994 డిసెంబరు 25 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం లిస్ట్ ఎ కెప్టెన్
వికెట్ కీపర్లు
హిమాన్షు మంత్రి మధ్య ప్రదేశ్ (1994-02-09) 1994 ఫిబ్రవరి 9 (వయసు 30) ఎడమచేతి వాటం - ఫస్ట్ క్లాస్
అక్షయ్ వాడ్కర్ విదర్భ (1994-07-09) 1994 జూలై 9 (వయసు 30) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్
ఉపేంద్ర యాదవ్ రైల్వేస్ (1996-10-08) 1996 అక్టోబరు 8 (వయసు 28) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
ధృవ్ జురెల్ ఉత్తర ప్రదేశ్ (2001-01-21) 2001 జనవరి 21 (వయసు 23) కుడిచేతి వాటం - ఫస్ట్ క్లాస్
ఆర్యన్ జుయల్ ఉత్తర ప్రదేశ్ (2001-11-11) 2001 నవంబరు 11 (వయసు 23) కుడిచేతి వాటం - లిస్ట్ ఎ
స్పిన్ బౌలర్లు
సౌరభ్ కుమార్ ఉత్తర ప్రదేశ్ (1993-05-01) 1993 మే 1 (వయసు 31) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
శరన్ష్ జైన్ మధ్య ప్రదేశ్ (1993-03-31) 1993 మార్చి 31 (వయసు 31) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
మానవ్ సుతార్ రాజస్థాన్ (2002-08-03) 2002 ఆగస్టు 3 (వయసు 22) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ ఫస్ట్ క్లాస్
కర్ణ్ శర్మ రైల్వేస్ (1987-10-23) 1987 అక్టోబరు 23 (వయసు 37) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ లెగ్ బ్రేక్ లిస్ట్ ఎ
ఆదిత్య సర్వతే విదర్భ (1989-12-10) 1989 డిసెంబరు 10 (వయసు 34) కుడిచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ లిస్ట్ ఎ
పేస్ బౌలర్లు
అవేష్ ఖాన్ మధ్య ప్రదేశ్ (1996-12-13) 1996 డిసెంబరు 13 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్
శివం మావి ఉత్తర ప్రదేశ్ (1998-11-26) 1998 నవంబరు 26 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ వైస్ కెప్టెన్
యశ్ ఠాకూర్ విదర్భ (1998-12-28) 1998 డిసెంబరు 28 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ మీడియం ఫాస్ట్ ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అనికేత్ చౌదరి రాజస్థాన్ (1990-01-28) 1990 జనవరి 28 (వయసు 34) కుడిచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ
ఆకాష్ మధ్వల్ ఉత్తరాఖండ్ (1993-11-25) 1993 నవంబరు 25 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ మీడియం ఫాస్ట్ లిస్ట్ ఎ

సెంట్రల్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళు

మార్చు
 
సెంట్రల్ జోన్ తరఫున ఆడిన ప్రముఖ ఆటగాళ్ళలో సురేష్ రైనా ఒకడు

మూలాలు

మార్చు
  1. "First-class matches played by Central Zone (India)". CricketArchive. Retrieved 10 June 2017.

వెలుపలి లంకెలు

మార్చు


దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్