రాణి చెన్నమ్మ (సినిమా)

రాణీ చెన్నమ్మ 1961 లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఇందులో మహారాణి కిత్తూరు చెన్నమ్మ గా బి.సరోజాదేవి పోషించారు.

రాణి చెన్నమ్మ
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.పంతులు
తారాగణం బి. సరోజాదేవి, యం.వి. రాజమ్మ, లీలావతి, రమాదేవి, రాజకుమార్, బాలకృష్ణ
సంగీతం టి.జి.లింగప్ప
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు మార్చు

  1. అనురాగాలే పాడెను కనులు అహ తూలాయి ఆనంద గీతాలు - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
  2. ఇది చిన్నారి కన్నియ మనసైన మాట యవ్వన వనిలో - ఎస్. జానకి
  3. కనుల చెలి సోలినది అతడేనులే ఎదను తోలి ఆశలు - పి. సుశీల
  4. కలుష హృదయములిచ్చు పుష్పము నోల్లడయ్య తాను - పి. సుశీల
  5. కిత్తూరు చెన్నమ్మ ముద్దుల పుత్రుడు ఉత్తమ గుణముల - ఎస్.జానకి, రాఘవులు బృందం
  6. క్షేమసాగర లోకపాలనా హే నమోస్తు నమోస్తుతే - పి.బి. శ్రీనివాస్
  7. చెన్న మల్లికార్జునా అవని నీదు నాటకమేగా అందు నేను - ఎస్. జానకి
  8. దేవుడూ దేవుడూ దేవుడన ఎవరు - పి.బి. శ్రీనివాస్, రాఘవులు, రుద్రప్ప
  9. పువ్వుల నడిచే నవ్వుల రాణి తానాన తందాన - ఎస్. జానకి బృందం
  10. మహారాజా యోగమిటు పరితాపమా పలుగతుల విధి - పి.బి. శ్రీనివాస్
  11. మాతృదేవతను కానగ తలచి వేచితివా బ్రమతో పిలిచి - పి.బి. శ్రీనివాస్
  12. మేడికి పువులేదే కడలికి కొనలేదే ఆకాశమునకు తుది లేదే - ఎస్.జానకి, ఎ.పి. కోమల బృందం

మూలాలు మార్చు