పారిజాతం (Night queen) సువాసనభరితమైన పుష్పం. ఈ వృక్షాన్ని సువాసన కోసం పెంఛుతారు. దీని శాస్త్రీయ నామము సెస్ట్రమ్ నాక్టర్నమ్ (Cestrum nocturnum). ఇది మెక్సికో, మధ్య అమెరికా, భారతదేశం, క్యూబా దేశాలలో విరివిగా పెరుగుతుంది.

రాత్రి రాణి
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
సె. నాక్టర్నమ్
Binomial name
సెస్ట్రమ్ నాక్టర్నమ్

వర్ణన

మార్చు
  • రాత్రి రాణి సతతహరితమైన పొదగా 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
  • ఆకులు సరళంగా సూదిమొనతో ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి.
  • పుష్పాలు లేత ఆకుపచ్చ-తెలుపు రంగులో సన్నగా పొడవుగా 2-2.5 సె.మీ. ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో విడి దట్టమైన సుగంధం విడుదల చేస్తాయి.
  • దీని ఫలాలు బెర్రీగా తెల్లగా ఉండి విషపూరితమైనవి.

మూలాలు

మార్చు