రాధాకిషన్ మాల్వియా

రాధాకిషన్ మాల్వియా ఒక భారతీయ రాజకీయ నాయకుడు. రాధాకృష్ణన్ మాల్వియా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున భారత పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ కు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఎన్నికయ్యాడు. [1][2][3][4]

రాధా కిషన్ మాలవ్య
పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ
In office
1982–2000
నియోజకవర్గంమధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ శాసనసభ
In office
1972–1977
అంతకు ముందు వారుబాబులాల్ రాథోడ్
తరువాత వారుఅర్జున్ సింగ్ ధరు
నియోజకవర్గంసన్వెర్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1943-07-08)1943 జూలై 8
ఇండోర్ మధ్యప్రదేశ్ భారతదేశం
మరణం2013 ఫిబ్రవరి 19(2013-02-19) (వయసు 69)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నైపుణ్యంవ్యవసాయ వేత్త రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాధాకృష్ణన్ మాల్వియా కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఉండేవాడు. రాజీవ్ గాంధీ మంత్రివర్గం లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు ‌ వరుసగా మూడు పర్యాయాలు పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు, రాధాకృష్ణన్ మాల్వియా పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశారు, రెండు పర్యాయాలు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా పనిచేశాడు, మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన అఖిల భారత హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేశాడు, సన్వర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు 14 సంవత్సరాలు పాటు ఇండోర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేశాడు.

మూలాలు

మార్చు
  1. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 – 2003" (PDF). Rajya Sabha. Retrieved 29 March 2018.
  2. Who's Who in Asian and Australasian Politics. Bowker-Saur. 1991. p. 188. ISBN 978-0-86291-593-3. Retrieved 29 March 2018.
  3. Lok Sabha Debates. Lok Sabha Secretariat. 1989. p. 189. Retrieved 29 March 2018.
  4. "Veteran Madhya Pradesh Congress leader Radhakishan Malviya passes away". The Times of India. 19 February 2013. Retrieved 29 March 2018.