రాధాకృష్ణ (1978 సినిమా)
ఈ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా నిర్మించబడింది.
రాధాకృష్ణ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
నిర్మాణం | దుక్కిపాటి మధుసూధనరావు |
తారాగణం | శోభన్ బాబు, జయప్రద, చలం, రూప, సత్యనారాయణ, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య, రమాప్రభ |
సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి.వసంత |
గీతరచన | డా.సినారె, కొసరాజు, వేటూరి, దాశరథి |
ఛాయాగ్రహణం | విన్సెంట్ |
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ కళానికేతన్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- అప్పుడెప్పు డెప్పుడో చూసాను నిన్నేనా జాంపండు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - డా.సినారె
- కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు - పి.సుశీల, బి.వసంత, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
- కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట - పి.సుశీల - రచన: కొసరాజు
- నా పలుకే కీర్తనా కదలికలే నర్తనా మురిపాల వెల్లి మా తెలుగు తల్లి - పి.సుశీల - రచన: వేటూరి
- నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి కెరటాలలో - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
- నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల ఇటు చూడవా మాటడవా - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరథి
- పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ - పి.సుశీల, ఎస్.పి.బాలు బృందం - రచన: కొసరాజు
- సాగర మథనంలో ఇది మోహిని చేసిన నాట్యం - పి.సుశీల - రచన: వేటూరి
మూలాలు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)