రామచంద్రపురం (చిలకలూరిపేట)

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా లోని గ్రామం

రామచంద్రపురం, పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రామచంద్రపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం చిలకలూరిపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయతీ మార్చు

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో కమ్మ సాంబశివరావు సర్పంచిగా ఎన్నికైనాడు.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు మార్చు