నార్త్ జోన్ క్రికెట్ జట్టు
భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఇది ఒకటి. రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : ఢిల్లీ, హర్యానా, హిమచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, పంజాబ్, సర్వీసెస్. దులీప్ ట్రోఫిలో ఈ జట్టుకు మంచి రికార్డు ఉంది. 2007-08 ట్రోఫితో పాటు ఇప్పటి వరకు 17 సార్లు దులీప్ ట్రోఫిని గెలిచింది. పశ్చిమ జట్టు (వెస్టర్న్ జోన్ క్రికెట్ జట్టు) 16 సార్లు విజయం సాధించింది. అంతేకాకుండా 1990-91 నుంచి 1994-95 వరకు వరుసగా 5 పర్యాయాలు దులీప్ ట్రోఫిని గెల్చిన జట్టుగా నార్త్ జోన్ రికార్డు సృష్టించింది.
2023 జూలై నాటికి జట్టులో ఉన్న ఆటగాళ్ళు
మార్చుపేరు | దేశీయ జట్టు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | క్రికెట్ రకం | గమనికలు |
---|---|---|---|---|---|---|
బ్యాటర్లు | ||||||
మనన్ వోహ్రా | చండీగఢ్ | 1993 జూలై 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ఫస్ట్ క్లాస్ | |
ధ్రువ్ షోరే | ఢిల్లీ | 1992 జూలై 5 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
ప్రశాంత్ చోప్రా | హిమాచల్ ప్రదేశ్ | 1992 అక్టోబరు 7 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
అంకిత్ కల్సి | హిమాచల్ ప్రదేశ్ | 1993 సెప్టెంబరు 26 | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్ | |
అంకిత్ కుమార్ | హర్యానా | 1997 నవంబరు 1 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
నేహాల్ వధేరా | పంజాబ్ | 2000 సెప్టెంబరు 4 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
మన్‌దీప్ సింగ్ | పంజాబ్ | 1991 డిసెంబరు 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | లిస్ట్ ఎ | |
శుభమ్ ఖజురియా | జమ్మూ కాశ్మీరు | 1995 సెప్టెంబరు 13 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
వివ్రంత్ శర్మ | జమ్మూ కాశ్మీరు | 1995 సెప్టెంబరు 13 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
హిమాన్షు రానా | హర్యానా | 1998 అక్టోబరు 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | లిస్ట్ ఎ | |
శుభమ్ రోహిల్లా | Services | 1998 మార్చి 10 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
ఆల్ రౌండర్లు | ||||||
నిశాంత్ సింధు | హర్యానా | 2004 ఏప్రిల్ 9 | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్& లిస్ట్ ఎ | |
రిషి ధావన్ | హిమాచల్ ప్రదేశ్ | 1990 ఫిబ్రవరి 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | లిస్ట్ ఎ | |
నితీష్ రాణా | ఢిల్లీ | 1993 డిసెంబరు 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | లిస్ట్ ఎ | లిస్ట్ ఎ కెప్టెన్ |
అభిషేక్ శర్మ | పంజాబ్ | 2000 సెప్టెంబరు 4 | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | లిస్ట్ ఎ | |
వికెట్ కీపర్లు | ||||||
ప్రభసిమ్రాన్ సింగ్ | పంజాబ్ | 2000 ఆగస్టు 10 | కుడిచేతి వాటం | - | ఫస్ట్ క్లాస్& లిస్ట్ ఎ | |
శుభమ్ అరోరా | హిమాచల్ ప్రదేశ్ | 1997 అక్టోబరు 26 | ఎడమచేతి వాటం | - | లిస్ట్ ఎ | |
స్పిన్ బౌలర్లు | ||||||
జయంత్ యాదవ్ | హర్యానా | 1990 జనవరి 22 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | ఫస్ట్ క్లాస్ కెప్టెన్ |
పుల్కిత్ నారంగ్ | Services | 1994 జూన్ 18 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ఫస్ట్ క్లాస్ | |
అబిద్ ముస్తాక్ | జమ్మూ కాశ్మీరు | 1997 జనవరి 17 | ఎడమచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | ఫస్ట్ క్లాస్ | |
మయాంక్ మార్కండే | పంజాబ్ | 1997 నవంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | లిస్ట్ ఎ | |
మయాంక్ దాగర్ | హిమాచల్ ప్రదేశ్ | 1996 నవంబరు 11 | కుడిచేతి వాటం | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | లిస్ట్ ఎ | |
పేస్ బౌలర్లు | ||||||
సిద్దార్థ్ కౌల్ | పంజాబ్ | 1990 మే 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ | |
బల్తేజ్ దండా | పంజాబ్ | 1990 నవంబరు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్ | |
హర్షిత్ రాణా | ఢిల్లీ | 2001 డిసెంబరు 22 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్& లిస్ట్ ఎ | |
వైభవ్ అరోరా | హిమాచల్ ప్రదేశ్ | 1997 డిసెంబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | ఫస్ట్ క్లాస్& లిస్ట్ ఎ | |
సందీప్ శర్మ | చండీగఢ్ | 1993 మే 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | లిస్ట్ ఎ | |
మయాంక్ యాదవ్ | ఢిల్లీ | 2002 జూన్ 17 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | లిస్ట్ ఎ |
దులీప్ ట్రోఫిలో ఆడిన ఆటగాళ్ళు
మార్చు- కపిల్ దేవ్
- గౌతమ్ గంభీర్
- దినేష్ మొంగియా
- వీరేందర్ సెహ్వాగ్
- ఇశాంత్ శర్మ
- నవజోత్ సింగ్ సిద్ధూ
- హర్భజన్ సింగ్
- యువరాజ్ సింగ్
- లాలా అమర్నాథ్
- సురీందర్ అమర్నాథ్
- మొహిందర్ అమర్నాథ్
- విరాట్ కోహ్లీ
- బిషెన్ సింగ్ బేడి
- ఆకాష్ చోప్రా
విభజనకు ముందు నార్త్ జోన్ చాలా పేరొందిన పాకిస్తాన్ క్రికెటర్ల సేవలను పొందింది.
మూలాలు
మార్చుబాహ్య లంకెలు
మార్చు- Lists of matches played by North Zone at CricketArchive
దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు |
---|
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్ |