రామన్నపేట శాసనసభ నియోజకవర్గం

రామన్నపేట శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుత యాదాద్రి భువనగిరి) లో ఒక నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

1952లో ఏర్పడిన రామన్నపేట శాసనసభ నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 13సార్లు జరగ్గా, పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ)లు ఏడుసార్లు, సిపిఐ నాలుగుసార్లు గెలిచాయి.ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి 1999, 2004లలో శాసనసభకు గెలిచాడు.

పురుషోత్తంరెడ్డి 1971లో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో, 1973లో జలగం వెంగళరావు క్యాబినెట్ లోను సభ్యునిగా ఉన్నారు. కొమ్ము 1981లో టి. అంజయ్య మంత్రివర్గంలో సభ్యునిగా ఉన్నారు. రామన్నపేటలో ఎనిమిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసిలు, మూడుసార్లు ఎస్.సిలు ఎన్నికయ్యారు.

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2004[2] 288 రామన్నపేట జనరల్ నోముల నర్సింహయ్య పు సీపీఎం 66999 కటికం సత్తయ్య గౌడ్ పు తె.దే.పా 42777
1999[3] 288 రామన్నపేట జనరల్ నోముల నర్సింహయ్య పు సీపీఎం 40229 కటికం సత్తయ్య గౌడ్ పు తె.దే.పా 35114
1994[4] 288 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 59216 నేతి విద్యాసాగర్ పు స్వతంత్ర 23110
1989[5] 288 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 58179 గుర్రం విదూయడాగర్ రెడ్డి పు కాంగ్రెస్ 43551
1985 288 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 53144 చిన వెంకట్రాములు దేశబోయిన పు కాంగ్రెస్ 23444
1983[6] 288 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 29355 ఎస్. ఇంద్రసేనా రెడ్డి పు కాంగ్రెస్ 28709
1978 288 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 25687 నరసయ్య మాసారం పు కాంగ్రెస్ 19238
1974 ఉప ఎన్నిక [7]
1972 281 రామన్నపేట జనరల్ మూసపాటి కమలమ్మ[8][9] పు కాంగ్రెస్ 20381 నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 16545
1967 281 రామన్నపేట జనరల్ నర్రా రాఘవ రెడ్డి పు సీపీఎం 24741 మూసపాటి కమలమ్మ పు కాంగ్రెస్ 17788
1962 296 రామన్నపేట జనరల్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి పు సి.పి.ఐ 27442 కంచెర్ల రామకృష్ణారెడ్డి పు కాంగ్రెస్ 22748
1957 82 రామన్నపేట జనరల్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పు పిడీఎఫ్   20763 కే. వెంకట్రామ రావు పు కాంగ్రెస్ 13405

మూలాలు మార్చు

  1. Andhrajyothy (29 September 2023). "గత వైభవం కోసం ఆశగా." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  2. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  4. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  6. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  7. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  8. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  9. Eenadu (8 November 2023). "ఒక్కసారే గెలిచి.. ప్రజల మధ్యే నిలిచి". Archived from the original on 8 November 2023. Retrieved 8 November 2023.