రామప్ప చెరువు, తెలంగాణ ప్రాంతంలోని చెరువులలో ఒకటి. రామప్ప చెరువు ములుగు జిల్లా,వెంకటాపూర్ మండలం, పాలెంపేట గ్రామ శివార్లలో ఉంది.[1]ఇది వరంగల్లుకు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. ఈ చెరువును కాకతీయులకాలంలో కాకతీయ రాజు కిష్టన్ననాయుడు (కిష్టన్ననాయుడు రమప్పచెరువు కట్టినారు అని రామప్పగుడిలోని లఘుశాసనంలో ఉంది) నిర్మించాడు. కాకతీయుల సేనాని రేచర్ల రుద్రుడు మానేరు నదిపై దీన్ని నిర్మించాడు. [2]

మూలాలుసవరించు

  1. "Ramappa Cheruvu Information in Telugu". web.archive.org. 2019-11-25. Retrieved 2019-11-25.
  2. తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133

వెలుపలి లంకెలుసవరించు