రామసహాయం సురేందర్ రెడ్డి

రామసహాయం సురేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డోర్నకల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా & వరంగల్ లోకసభ నియోజకవర్గం ఎంపీగా పని చేశాడు. [1][2]

ఆర్‌. సురేందర్‌ రెడ్డి

ఎంపీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1962 - 1967
ముందు ఇటికాల మధుసూదనరావు
తరువాత ఇటికాల మధుసూదనరావు
నియోజకవర్గం మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1974 - 1989
నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గం

ఎంపీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1996
ముందు టి. కల్పనాదేవి
తరువాత అజ్మీరా చందులాల్
నియోజకవర్గం వరంగల్ లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 అక్టోబరు 1931
ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఆర్. రాఘవ రెడ్డి
జీవిత భాగస్వామి జయమాల రెడ్డి
సంతానం ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు

రాజకీయ జీవితం సవరించు

సంవత్సరం నియోజకవర్గం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
1962 మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇటికాల మధుసూదనరావు సిపిఐ
1974 డోర్నకల్ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం
1978 డోర్నకల్ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 30294 నర్సింహా రెడ్డి కాంగ్రెస్ ఐ 16685
1983 డోర్నకల్ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 51038 జానారెడ్డి జితేందర్ రెడ్డి టీడీపీ 16794
1985 డోర్నకల్ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 44387 జానారెడ్డి జితేందర్ రెడ్డి టీడీపీ 29104
1989 వరంగల్ లోకసభ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 311810 టి. కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ 257689
1991 వరంగల్ లోకసభ నియోజకవర్గం రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 258733 నెమరుగొమ్ముల యెతిరాజా తెలుగుదేశం పార్టీ 206860
1996 వరంగల్ లోకసభ నియోజకవర్గం అజ్మీరా చందులాల్ తెలుగుదేశం పార్టీ 292887 రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 275447

మూలాలు సవరించు

  1. Loksabha (2021). "REDDY, SHRI SURENDRA". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
  2. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.