రామారావు ఆన్ డ్యూటీ

రామారావు ఆన్‌ డ్యూటీ 2021లో తెలుగులో రూపొందుతున్న థ్రిల్లర్‌ సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మింస్తునాడు. రవితేజ, రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, నాజర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించగా 2022 జులై 29న విడుదల కానుంది.[1]

రామారావు ఆన్‌ డ్యూటీ
దర్శకత్వంశరత్ మండవ
నిర్మాతసుధాకర్‌ చెరుకూరి
తారాగణంరవితేజ, రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌, నాజర్‌
ఛాయాగ్రహణంసత్యన్‌ సూర్యన్‌
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్
విడుదల తేదీ
2022 జులై 29
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఈ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను 12 జులై 2021న చిత్ర యూనిట్ విడుదల చేశారు.[2]ఇందులో నటిస్తున్న ఇద్దరు హీరోయిన్స్ దివ్యాంశ కౌశిక్ , రజిషా విజయన్ పేర్లను 19 జులై 2021న చిత్రయూనిట్ ప్రకటించింది.[3]రామారావు ఆన్ డ్యూటీ  టీజర్‌ను 2022 మార్చి 1న విడుదల చేశారు.[4] ఈ సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ లిరిక‌ల్ వీడియోను ఏప్రిల్ 10న విడుద‌ల చేశారు.[5]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్:శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్
 • నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరత్ మండవ[10]
 • సంగీతం: సామ్ సి.ఎస్
 • సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌

మూలాలు మార్చు

 1. Sakshi (22 June 2022). "రవితేజ 'రామా రావు ఆన్‌ డ్యూటీ' అప్పటినుంచే." Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
 2. The Indian Express (13 July 2021). "Ramarao on Duty: Ravi Teja unveils first look of RT68, see photo" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
 3. TV9 Telugu (19 July 2021). "మాస్ మహారాజా సరసన ఇద్దరు హీరోయిన్స్.. అఫీషియల్‏గా ప్రకటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' యూనిట్.. - actress divyansha koushik and rajisha vijayan act with raviteja new movie in ramarao on duty". Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Mana Telangana (1 March 2022). "రామారావు ఆన్ డ్యూటీ టీజర్ విడుదల". తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 1 March 2022. Retrieved 1 March 2022.
 5. Namasthe Telangana (10 April 2022). "మ‌రో సారి మాయ చేసిన సిద్ శ్రీరామ్‌.. ఆక‌ట్టుకుంటున్న 'రామారావు ఆన్ డ్యూటీ' ఫ‌స్ట్‌సింగిల్‌". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
 6. India Today (12 July 2021). "Ravi Teja to play Ramarao in Sarath Mandava's RT68, new look out" (in ఇంగ్లీష్). Archived from the original on 2021-07-19. Retrieved 22 July 2021.
 7. The News Minute (20 July 2021). "Rajisha Vijayan to make Telugu debut with Ravi Teja's 'Ramarao On Duty'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.
 8. Andrajyothy (29 July 2021). "'రామారావు ఆన్ డ్యూటీ'తో వేణు రీఎంట్రీ". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
 9. HMTV (29 July 2021). "8 ఏళ్ళ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న వేణు". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
 10. Namasthe Telangana (27 July 2022). "కథను గుడిలా భావిస్తా". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.

బయటి లింకులు మార్చు