రాయలసీమ రామన్న చౌదరి

రాయలసీమ రామన్న చౌదరి 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు.

రాయలసీమ రామన్న చౌదరి
(2000 తెలుగు సినిమా)
Rrc.jpg
దర్శకత్వం సురేష్ కృష్ణ
తారాగణం మోహన్ బాబు
జయసుధ
ప్రియాగిల్
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్
భాష తెలుగు

కథసవరించు

నటవర్గంసవరించు

 • రామన్న చౌదరి/మురళి గా మోహన్ బాబు
 • సీత గా జయసుధ
 • మురళి భార్య గా ప్రియాగిల్
 • జటాధర స్వామి గా నెపోలియన్
 • వెంకట శాస్త్రి గా చంద్రమోహన్
 • సాంబశివ రావు గా జయప్రకాశ్ రెడ్డి
 • సుబ్బారాయుడు గా నర్రా వెంకటేశ్వరరావు
 • రామన్న తండ్రి రామకృష్ణయ్య గా రంగనాథ్
 • రామన్న రెండో కొడుకుగా అచ్యుత్
 • జగన్నాథం గా గిరిబాబు
 • లోకేశ్వర రావు గా రాళ్ళపల్లి
 • అన్నవరం గా బ్రహ్మానందం
 • వెంకమ్మ గా కోవై సరళ
 • పరుచూరి వెంకటేశ్వర రావు

పాటలుసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాత - మోహన్ బాబు
 • దర్శకుడు - సురేష్ కృష్ణ
 • కథ, చిత్రానువాదం - అరుణాచలం క్రియేషన్స్
 • మాటలు - పరుచూరి సోదరులు
 • పాటలు -
 • స్వరాలు - శంకర్ మహదేవన్
 • సంగీతం - మణిశర్మ
 • పోరాటాలు - కనల్ కణ్ణన్
 • కళ -
 • దుస్తులు -
 • అలంకరణ -
 • కేశాలంకరణ -
 • ఛాయాగ్రహణం - జయరామ్
 • ధ్వని విభాగం (సౌండ్ ఎఫెక్ట్) -
 • ఎడిటర్ -
 • జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ -
 • పబ్లిసిటీ -
 • పోస్టర్ డిజైనింగ్ -
 • ప్రెస్ -

బయటి లంకెలుసవరించు