సురేష్ కృష్ణ

సినీ దర్శకుడు


సురేష్ కృష్ణ భారతీయ చిత్ర దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలకు దర్శకత్వం వహించారు.

సురేష్ కృష్ణ
జననం25 June 1953 (1953-06-25) (age 71)
ముంబై, భారతదేశం
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1988–ప్రస్తుతం
జీవిత భాగస్వామిచంద్ర సురేష్ (1989 నుండి)
బంధువులుశాంతికృష్ణ (సోదరి)

సినీరంగ నేపథ్యం

మార్చు

సురేష్ కృష్ణ మొదటి సినిమా సత్య (తమిళం, 1988). రజనీకాంత్ తో తీసిన అన్నామలై సినిమా విజయవంతం అయింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన వీర, బాషా, బాబా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ హీరోల సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. రజనీకాంత్ తన అనుభవాలను గురించి తెలపుతూ ’మై డేస్ విత్ బాషా’ అనే పుస్తకం రాశారు[1]. ఉత్తమ దర్శకుడుగా 1989లో ప్రేమ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.

దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రంపేరు భాష స్క్రీన్ ప్లే ఇతర వివరాలు
2012 కటారి వీర సురసుందరాంగి కన్నడ ఉపేంద్ర, జనార్ధన్ మహార్షి సైమా అవార్డు ఉత్తమ దర్శకుడి పోటికి నామినేట్
2011 ఇలాయిజ్ఞాన్ తమిళం ఎం. కరుణానిధి
2009 అరుముగం తమిళం రషీద్ ప్రేమ్జీ
2008 మేస్త్రి తెలుగు దాసరి నారాయణరావు
2007 పరట్టై ఎంగిర అజ్హగు సుందరం తమిళం ప్రేమ్ కన్నడ సినిమా జోగి కి రిమేక్
2006 రోకీ: ది రెబల్ హిందీ పోసాని కృష్ణ మురళి తెలుగు సినిమా రాఘవేంద్ర కి రిమేక్
2006 అస్త్రం తెలుగు జాన్ మాథ్యూ మథన్ హిందీ సినిమా సర్ఫరోస్ కి రిమేక్
2005 జేష్ఠ కన్నడ రంజిత్ మలయాళ సినిమా వల్లిఎట్టన్ సర్ఫరోస్ కి రిమేక్
2004 గజేంద్ర తమిళం విజయేంద్రప్రసాద్ తెలుగు సినిమా సింహాద్రి కి రిమేక్
2004 భద్రాద్రి రాముడు తెలుగు పోసాని కృష్ణ మురళి
2003 కదంబం కన్నడ యూనివర్సర్ టీం
2003 రాఘవేంద్ర తెలుగు పోసాని కృష్ణ మురళి
2002 ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి తెలుగు పోసాని కృష్ణ మురళి
2002 బాబా తమిళం రజనీకాంత్
2001 డాడీ తెలుగు భూపతి రాజా
2001 ఆలవందన్ తమిళం కమల్ హాసన్
2000 రాయలసీమ రామన్న చౌదరి తెలుగు అరుణాచలం క్రియేషన్స్
1999 సంగమం తమిళం భూపతి రాజా
1999 వరువన్ తమిళం భూపతి రాజా తెలుగు సినిమా ఆటో డ్రైవర్ కి రిమేక్
1998 ఆటో డ్రైవర్ తెలుగు భూపతి రాజా
1998 ఆహా తెలుగు సురేష్ కృష్ణ తెలుగు సినిమా ఆహా కి రిమేక్
1997 ఆహా తమిళం సురేష్ కృష్ణ
1997 మాస్టర్ తెలుగు భూపతి రాజా
1996 ధర్మచక్రం తెలుగు సురేష్ కృష్ణ
1996 ది ప్రిన్స్ మలయాళం సురేష్ కృష్ణ
1996 శివశక్తి తమిళం సంతోష్ సరోజ్ హిందీ సినిమా అగ్నిపథ్ కి రిమేక్
1995 బాషా తమిళం రవి కపూర్, మోహన్ లాల్
1994 వీరా తమిళం సత్యానంద్ తెలుగు సినిమా అల్లరి మొగుడు కి రిమేక్
1993 వేదన్ తమిళం సురేష్ కృష్ణ
1993 రోజావయి కిల్లతే తమిళం అనంతు
1992 జాగృతి హిందీ రాజీవ్ కౌల్
1992 అన్నామలై తమిళం రాకేష్ రోషన్ హిందీ సినిమా కుద్గర్జ్ కి రిమేక్
1992 వసుంధర తెలుగు
1991 లవ్ హిందీ సురేష్ కృష్ణ
1990 రాజా కైయా వచా తమిళం సురేష్ కృష్ణ
1989 ఇంద్రుడు చంద్రుడు తెలుగు ఇంద్రుడు చంద్రన్ (తమిళం), మేయర్ సాబ్ (హిందీ)
1988 ప్రేమ తెలుగు సురేష్ కృష్ణ అంబు చిన్నమ్ (తమిళం), లవ్ (హిందీ)
1988 సత్య తమిళం జావేద్ అక్తర్ హిందీ సినిమా అర్జున్ కి రిమేక్

దర్శకత్వం వహించిన టెలివిజన్ ధారావాహికలు

మార్చు
సంవత్సరం పేరు ఛానెల్ పేరు
2012 ఆహా (సిరీస్) విజయ్ టీవి)
2013 మహాభారతం సన్ టీవి
2013-2014 ఉనవృగల్ పుతుయుగం టీవి
2014 అంతర్నేత్రం (సిరీస్) పుతుయుగం టీవి
2015–present లక్ష్మీ వంతచు (సిరీస్) జీ తమిళ్

మూాలాలు

మార్చు
  1. ఆంధ్రావిల్లాస్, సినిమా వార్తలు. "సురేష్ కృష్ణ మై డేస్‌ విత్‌ బాషా". www.andhravilas.net. Retrieved 10 October 2016.[permanent dead link]

ఇతర లంకెలు

మార్చు