రాయుడు (ఇంటి పేరు)

ఇంటి పేర్లు

' రాయుడు' భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన[1] ఇంటిపేరు. దీనిని ఆంధ్రప్రదేశ్‌ లోని వెలమ[1] బలిజ, కాపుకులాలు ఉపయోగిస్తున్నాయి. రాయుడు అనే తెలుగు పదానికి "రాజు"[2],"ధనికుడు"[3] అని అర్థం. రాయుడు అనే పదానికి రాయల్ పర్యాయ పదం.

తాండ్ర పాపారాయుడు - విగ్రాహం

ఇతను గొప్ప యోధుడు, పౌరుషం కలవాడు, గొప్ప యుద్ధ శాలి

ప్రముఖ వ్యక్తులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Indian Communities" (in ఇంగ్లీష్). Oxford University Press. 1998. p. 2427. Rayudu/Naidu title used in the districts of
  2. "Communities, Segments, Synonyms, Surnames and Titles" (in ఇంగ్లీష్). Anthropological Survey of India. 1996. p. 1608. Rayudu means king
  3. "Telugu word Rayudu mean rich background". Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-24.