రారాజు (1984 సినిమా)
రారాజు 1984లో విడుదలైన తెలుగు సినిమా. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు గుళ్ళపల్లి రామమోహనరావు దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, విజయశాంతి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]
రారాజు (1984 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.రాంమోహన్ రావు |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, విజయశాంతి శారద |
నిర్మాణ సంస్థ | విజయ మాధవి పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణంరాజు
- విజయశాంతి
- సుమన్
- ముచ్చెర్ల అరుణ
- శివకృష్ణ
- కొంగర జగ్గయ్య
- శారద
- జయంతి
- కైకాల సత్యనారాయణ
- ఎం.శివప్రసాద్
- డాక్టర్ భాస్కర్ రావు
- సిహెచ్ కృష్ణ మూర్తి
- రాళ్ళబండి కామేశ్వరరావు
- మోదుకురి సత్యం
- మాస్టర్ శ్రీకాంత్
- మాస్టర్ రాంబాబు
- మాస్టర్ ప్రసాద్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: రామ్ మోహన్ రావు గుళ్ళపల్లి
- స్టూడియో: విజయ మాధవి పిక్చర్స్
- నిర్మాత: వడ్డే కిషోర్, వడ్డే శోభనాద్రి;
- స్వరకర్త: జె.వి.రాఘవులు
- విడుదల తేదీ: ఆగస్టు 3, 1984
పాటలు
మార్చు- టంగుటూరు టామీ బెంగుళూరు బేబీ
- సింగన్న మద్దెల తాళం సిల్కమ్మ గజ్జెల
- జాజిరి జాజిరి - రారాజు రాజ
మూలాలు
మార్చు- ↑ "Raraju (1984)". Indiancine.ma. Retrieved 2020-09-11.[permanent dead link]