కన్నప్ప
కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు.
కన్నప్ప | |
---|---|
దర్శకత్వం | ముకేశ్ కుమార్ సింగ్ |
స్క్రీన్ ప్లే | విష్ణు మంచు |
కథ |
|
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | షెల్డన్ చౌ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- విష్ణు మంచు[1]
- మోహన్ లాల్
- అక్షయ్ కుమార్[2]
- ప్రభాస్
- కాజల్ అగర్వాల్[3][4]
- ప్రీతి ముకుందన్[5]
- ఆర్. శరత్‌కుమార్
- బ్రహ్మానందం
- మధుబాల[6]
- దేవరాజ్
- ఐశ్వర్య
- ముఖేష్ రిషి
- రాహుల్ మాధవ్
- కౌశల్ మంద
- రఘు బాబు
- అర్పిత్ రాంకా
- సప్తగిరి
- అరియానా[7]
- వివియానా[7]
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
- నిర్మాత: మోహన్‌బాబు
- కథ, స్క్రీన్‌ప్లే: పరుచూరి గోపాల కృష్ణ
ఈశ్వర్ రెడ్డి
జి. నాగేశ్వర రెడ్డి
తోట ప్రసాద్ - దర్శకత్వం: ముఖేశ్ కుమార్ సింగ్
- సంగీతం: స్టీఫెన్ దేవస్సీ
మణిశర్మ - సినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌ
మూలాలు
మార్చు- ↑ A. B. P. Desam (23 November 2023). "యోధుడిగా, అపర భక్తుడిగా విష్ణు మంచు - ఆయన బర్త్‌డే గిఫ్ట్, 'కన్నప్ప' ఫస్ట్ లుక్ చూశారా?". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
- ↑ The Hindu (16 April 2024). "Akshay Kumar to make Telugu debut with Vishnu Manchu's 'Kannappa'" (in Indian English). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
- ↑ Chitrajyothy (18 May 2024). "కన్నప్ప కోసం కాజల్". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
- ↑ Sakshi (17 April 2024). "కన్నప్పలో అక్షయ్ కుమార్". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
- ↑ The Times of India (15 December 2023). "Preity Mukhundhan joins the cast of Vishnu Manchu's Kannappa". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
- ↑ Chitrajyothy (29 July 2024). "కన్నప్ప మూవీ నుంచి మధుబాల లుక్ రిలీజ్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ 7.0 7.1 Chitrajyothy (2 December 2024). "'కన్నప్ప'లో మోహన్‌బాబు మనవరాళ్లు.. ఇదిగో ఫస్ట్ లుక్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.