రిగోబర్టా మేంచూ
రిగోబర్టా మేంచూ (Rigoberta Menchú) నోబెల్ బహుమతి పొందిన మహిళ. ఈమెను 130 మంది ప్రత్యర్ధుల లోంచి ఎంపికచేశారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రజల అధికార కోసం ఆందోళన జరిపారు.
జననం | Rigoberta Menchú Tum 1959 జనవరి 9 |
---|---|
జాతీయత | గ్వాటేమాలాన్ |
వృత్తి | ఉద్యమనేత, రాజకీయ నాయకురాలు |
తల్లిదండ్రులు | జౌనా మేంచూ విసేండే మేంచూ |
పురస్కారాలు | నోబెల్ శాంతి బహుమతి in 1992 Prince of Asturias Awards in 1998 Order of the Aztec Eagle in 2010. |
వెబ్‌సైటు | Rigoberta Menchú Tum |
ఈమె గ్వాటేమాలా లోని మాయాస్ భారతీయుల 22 సమూహాలలో ఒక సమూహమైన క్విచే లోని సభ్యురాలు. గ్వాటేమాలాలోని ఒక కోటి జనాభాలో 60-80 శాతం మంది మాయాస్ భారతీయులదే. గ్వాటేమాలా జాతి నేత విసేండే మేంచూ తొమ్మిది మంది సంతానంలో అందరికంటే చిన్నవారు. ఆమె తల్లి జౌనా మేంచు ఒక మిడ్ వైఫ్. రిగోబర్టా 1959లో చిమేల్ గ్రామంలో జన్మించింది.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Biography at the official Nobel site Archived 2008-08-29 at the Wayback Machine
- Nobel Peace Prize lecture Archived 2004-06-03 at the Wayback Machine
- Salon.com: Rigoberta Menchú meets the press
- "Peace Prize Winner Admits Discrepancies"[permanent dead link], AP story in New York Times, 12 February 1999 (subscription only)
- "Spain may judge Guatemala abuses", BBC News, 5 October 2005
- "Liar, Rigoberta Menchu" by Dinesh D'Souza, Boundless webzine, 1999.
- "Anthropologist Challenges Veracity of Multicultural Icon" – The Chronicle of Higher Education.
- Rigoberta Menchu at UMass Boston. యూట్యూబ్‌లో
- Sound recording of Elizabeth Burgos-Debray interviewing Rigoberta Menchu.
వికీమీడియా కామన్స్‌లో Rigoberta Menchúకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.