రిపబ్లిక్ ప్రొడక్షన్స్

(రిపబ్లిక్ పిక్చర్స్ నుండి దారిమార్పు చెందింది)

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ ఒక తెలుగు సినీ నిర్మాణ సంస్థ. దీని అధిపతి సి. సీతారామ్.

వీరు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం బొబ్బిలి యుద్ధం (1964)

నిర్మించిన చిత్రాలు మార్చు

  1. పెళ్ళి సందడి ‎(1959)
  2. బొబ్బిలి యుద్ధం (1964)
  3. రక్తసింధూరం ‎(1967)
  4. సత్యమే జయం ‎(1967)
  5. రక్త సంబంధాలు ‎(1975)

బయటి లింకులు మార్చు