రియా చక్రవర్తి
భారతీయ బాలీవుడ్, తెలుగు చలనచిత్ర నటి, వీడియో జాకీ, యాంకర్
రియా చక్రవర్తి భారతీయ సినిమా నటి. ఆమె తొలిసారి ఎం.టీవీలో విజేగా చేసింది. రియా 2012లో తెలుగు సినిమా తూనీగ తూనీగ[1] ద్వారా, హిందీలో 2013లో మేరె డాడ్ కి మారుతి [2] సినిమాతో చిత్రరంగంలోకి అడుగు పెట్టింది.
రియా చక్రవర్తి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినీ నటి, విజే |
క్రియాశీల సంవత్సరాలు | 2009– ప్రస్తుతం |
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | Notes |
---|---|---|---|
2012 | తూనీగ తూనీగ | నిధి | తెలుగు |
2013 | మేరే డాడ్ కి మారుతి | జస్లీన్ | హిందీ |
2014 | సోనాలి కేబుల్ | సోనాలి దత్తరాం టాండేల్ | |
2017 | దొబారా: సీ యువర్ ఈవిల్ | తాన్యా | |
హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ | ఆన్శిఖ | ||
బ్యాంకు చోర్ | గాయత్రీ గంగూలీ | ||
2018 | జిలేబి | ఐషా | |
2020 | చేహరే | రిలీజ్ కాలేదు | నేహా | రిలీజ్ కాలేదు[3] |
వివాదాలు
మార్చుబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.[4][5]
మూలాలు
మార్చు- ↑ The Hindu (21 July 2012). "Tuneega Tuneega: Sincerity gone amiss". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ "Mere Dad Ki Maruti release". ibnlive.com. 2012-11-22. Archived from the original on 2012-11-28. Retrieved 2012-11-26.
- ↑ "Krystle D'souza on lockdown and the release of her debut film Chehre". Eastern Eye. 22 May 2020. Retrieved 7 May 2021.
- ↑ Eenadu (8 September 2020). "రియా చక్రవర్తి అరెస్ట్ - Rhea Chakraborty Arrested In Drugs Probe Linked To Sushant Death Case". www.eenadu.net. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.
- ↑ Sakshi (7 May 2021). "టాలీవుడ్‌లో అవకాశాల కోసం చూస్తున్న రియా చక్రవర్తి". Sakshi. Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.