రుక్మిణి 1997 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో వినీత్, రుక్మిణి, విజయకుమార్, నాగబాబు ముఖ్యపాత్రల్లో నటించారు.

రుక్మిణి
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
నిర్మాతజొన్నాడ రామమూర్తి
నటులువినీత్,
రుక్మిణి
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ సంస్థ
విడుదల
1997
భాషతెలుగు

తారాగణంసవరించు

 • రుక్మిణి
 • విజయకుమార్
 • వినీత్
 • నాగబాబు
 • వంకాయల సత్యనారాయణ
 • ఎం. ఎస్. నారాయణ

పాటలుసవరించు

విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించాడు.[2]

 • గోదారి రేవులోన రాదారి నావలోన
 • ఉన్నమాట నీకు
 • ప్రేమ ప్రేమ చెప్పమ్మా
 • బాగున్నావే ముద్దొచ్చే
 • శివ శివ మూర్తివి
 • మెల్లగా ఊయల ఊపే
 • సరిగమ పదనిస

మూలాలుసవరించు

 1. "Rukmini (1997)". gomolo.com. Retrieved 12 March 2018.
 2. "Rukmini (1997)". mio.to. Retrieved 13 March 2018.